విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి....!!
హిమన్షు కు కళ్ళకు నీళ్లు తెప్పించే లా ఉన్నఅన్ని ప్రభుత్వ స్కూల్ లను సందర్శించి అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చే వరకు ఓట్లు అడగకూడదు!!
#BiocotEducationministerTS
@SabithaindraTRS @KTRBRS@abntelugutv@TV9Telugu
అరేయ్ #హిమాన్షు పది సంవత్సరాల మీ తాత #kcr పరిపాలనలో విద్యా వ్యవస్థను బాగు చేయడానికి పీకిందేమీ లేదని అర్థం అయినట్టుంది...
#BRS కీ ఓట్లు వేసి గెలిపించి... తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్న BRS కార్యకర్తలకు మా BC/SC/ST జనాలకు ఈ విషయం అర్థం కావట్లేదు...
అరేయ్ హిమాన్షు పది సంవత్సరాల మీ తాత #kcr పరిపాలనలో విద్యా వ్యవస్థను బాగు చేయడానికి పీకిందేమీ లేదని అర్థం అయినట్టుంది...
#BRS కీ ఓట్లు వేసి గెలిపించి... తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించే BRS కార్యకర్తలకు మా BC/SC/ST జనాలకు ఈ విషయం అర్థం కావట్లేదు...