పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు
కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లారని, కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ లీగల్ సెల్
నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు ఇతర చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
భారీ కుంభకోణానికి తెర లేపిన తెలంగాణ మత్స్యశాఖ
ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక, రూ.133 కోట్ల ప్రజాధనం వృథాకు సిద్ధమవుతున్న వైనం
సాధారణంగా నిబంధనల ప్రకారం నీటి నిల్వలు 50% ఉండి, 6 నెలల పాటు నీటి నిల్వ ఉంటేనే చేప పిల్లలు విడుదల చేయాలి
అయితే ఈసారి 17,677 చెరువుల్లో దాదాపు 13 వేల చెరువులు ఎండిపోయినా చేప పిల్లల పంపిణీకి సిద్ధమవుతున్న మత్స్యశాఖ
కాంట్రాక్టర్ల ఒత్తిడితో 50 శాతం నీటి నిల్వలు ఉండాలనే నిబంధనను 33 శాతానికి తగ్గిస్తూ మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు జోరుగా చర్చలు
కాంట్రాక్టర్ల లాభాల కోసం ఎండిపోయిన చెరువుల్లోకి చేప పిల్లల విడుదలకు రూ.133 కోట్ల ప్రజాధనం వృథా చేయడం ఏంటని మండిపడుతున్న మత్స్యకారులు
Hyderabad’s HMWSSB has fined Fore Fathers Pub in Jubilee Hills ₹20,000 for drinking water misuse, disconnected its water connection and stopped commercial tanker supplies.
Action followed a complaint and field inspection
Strict action warned against water wastage
Public can report violations with photos/videos
WhatsApp: 99499 30003
Helpline: 155313
Complainants’ identities will be kept confidential.
కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న వెలుగు పత్రికకు లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ లీగల్ సెల్
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ అంటూ అక్టోబర్ 17న ప్రచురించిన తప్పుడు కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వెలుగు యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు
క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం
24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
MUST WACTH 🚨👇
కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో ఇంకా కేసీఆర్‌ని బద్నాం చెయ్యాలని చూస్తే ప్రజలు ఊరుకోరు.
ఇప్పటికి 3 ఏళ్లు అయ్యింది, ఇంకా రిపేర్ చెయ్యకపోతే ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తది రేవంత్ ప్రభుత్వానికి.
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సింగరేణి కుంభకోణంపై, విదేశీ బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశించు
మీడియా ముందు మాట్లాడుడు కాదు
బొగ్గు అంశంలోనే కాదు, దమ్ముంటే నువ్వు చేసిన అక్రమాలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశించు
సింగరేణిలో కాంగ్రెస్ చేసిన కుంభకోణాలని ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు
నీ బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన 10 వేల కోట్ల కుంభకోణంపై విచారణకి ఆదేశించు
సింగరేణిలో నువ్వు చేసిన సోలార్ పవర్ కుంభకోణం బయటపెడతా
సింగరేణిని బొందపెట్టి, ఇప్పుడు 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిని కాదని విదేశీ బొగ్గు తేవడానికి కుట్ర చేస్తున్నాడు
గతంలో రాష్ట్రంలో 24 గంటల పాటు కరెంట్ పోకుండా అండగా నిలబడింది సింగరేణి
ఇప్పుడు అదే సింగరేణిని బద్నాం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి
సింగరేణిలో రూ.3800కి టన్ను బొగ్గు దొరికితే అది వద్దు అని, విదేశాలలో రూ.12000 పెట్టి కమీషన్లు కొట్టడం కోసం బొగ్గు కొనాలని కుట్ర చేస్తున్నాడు
రేవంత్ రెడ్డి పదవి రెన్యువల్ కాదు
కరెంట్ సరఫరా వ్యవస్థను పండబెట్టి, ఇప్పుడు కొందామంటే కరెంట్ లేదు అని అబద్ధాలు చెబుతున్నాడు
ఒకనాడు 24 గంటల కరెంట్ వచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఎందుకు రావడం లేదు?
అప్పుడు మేము 3.90 రూపాయలకు కొంటే కుంభకోణం అన్నారు.. ఇప్పుడు 15 రూపాయలు పెట్టి కొనాలని చూస్తున్న కాంగ్రెస్ తీరుని ఏమనాలి?
రేవంత్ రెడ్డి 1000 టీఎంసీల నీళ్లను సముద్రంలో వదిలిపెట్టిండు
వృథాగా కిందికి పోయిన నీళ్లు ఎత్తిపోయకుండా ఇప్పుడు ఎల్ నినో పేరుతో చేతులెత్తేసిండు
ఆంధ్రాలో 700 కిలోమీటర్ల కిందిదాకా నీళ్లు తీసుకుపోతే, 70 కిలోమీటర్ల దూరమున్న మహబూబ్‌నగర్‌కి కూడా నీళ్లు తీసుకుపోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి
- కేటీఆర్
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది
దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండని కాంగ్రెస్ మంత్రుల సమక్షంలో చెప్పిన అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు
రాజకీయ కుట్ర కోణంలోనే మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టి పేల్చారని, దీంతోనే పిల్లర్‌లో పగుళ్లు వచ్చాయని చెప్పిన బీఆర్ఎస్ నేతలు
మురళీధర్ రావు మాటలు విన్నాక, కావాలనే మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి పేల్చినట్లు బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు బలపడుతున్నాయి
Video Credits - NTV
This should make us all ashamed!
Ankita Bhandari’s parents don’t deserve such inhuman treatment. Why is the govt treating its own citizens with such cruelty?
#JusticeForAnkitaBhandari
🚨MASSIVE BREAKING : Prashant Bhushan brutally EXPOSED Traitor Gyanesh Kumar & Dictator Modi🔥
(Must Watch, Read & Share)
Delhi SIR cut 47.56 lakh names from the draft roll. That's 32.78% of voters, as per The Hindu.
Now ECI says : want your name back? Fill Form 6.
Form 6 makes you affirm you're "applying for inclusion in the electoral roll for the first time."
But these people HAVE voted before. For years.
Sign it, and you've made a false declaration.
Under Section 31 of the RP Act, that can mean up to 1 year in jail.
So the choice ECI gives a Delhi voter:
Lie and risk jail, or lose your vote.
The plea in the Supreme Court asks for a proper restoration form instead.
The SC advanced the hearing to Oct 28, before the Oct 30 deadline. The CJI said the Court is thinking of an order that will "take care of" it.
Bro, imagine your bank closes your account by mistake after 20 years.
You go to restore it.
The clerk gives you a form: "I have never had a bank account in my life."
"Sign karo, warna paisa nahi milega."
And if you sign, they can book you for fraud.
That's not a mistake. That's a trap with a stamp on it.
Modi ji, this is your "ease of living"?
Gyanesh Kumar ji, you cut the name, now you want the voter to sign away the truth too?
ECI, stop treating citizens as suspects 🔥🔥🔥