హైదరాబాద్ కుక్కట్ పల్లి లో మర్రి గోల్డ్ డైమండ్ జువెలర్స్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన *విక్టరీ వెంకటేష్ బాబు* 😘✌️💕
చూడడానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
@VenkyMama@Daggubati_Offl@AnilRavipudi@Trivikram_Fans
ఇందుకే @VenkyMama అంటే చాలామందికి ఇష్టం....
చిన్న,పెద్దా అనే తేడా ఉండదు...కల్మషం అసలే ఉండదు...
ఆయన ఆఫీస్ లో ఉన్న రమణ మహర్షి ఫోటో మాత్రమే కాదు,బిహేవియర్ కూడా అంతే...ఒక మోడ్రన్ మహర్షి
కొత్తవాళ్లతో వస్తున్న #ThimmarajupalliTV టీమ్ కి టైమ్ ఇచ్చి ఆ సినిమాను ప్రమోట్ చేశారు... వాళ్ళ హై ఎలా ఉంటుంది..?
Man With Golden Heart ❤️
Nice Gesture by @Kiran_Abbavaram and #ThimmarajupalliTV team.👌
విక్టరీ వెంకటేష్ గారిని కలిసిన కిరణ్ అబ్బవరం.
ఈ నెల 17 న సినిమా విడుదల అవుతున్న సందర్భం గా, వెంకీ మామ నుంచి ఆశీస్సులు తీసుకున్న సినిమా టీమ్. 👌❤️🔥
The fresh faces on screen and the work of every technician looks very promising. Wishing a great success to @kiran_abbavaram and the entire team of “Thimmarajupalli TV”
Here’s the trailer:
https://t.co/0fS3OUIsAF
April 17th
#ThimmarajupalliTV
విక్టరీ వెంకటేష్ బాబు గారు అభిమానంతో పాటు మిమ్ములను ఎంతగానో అభిమానించే మా *దగ్గుబాటి* అభిమానుల తరఫునుంచి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా *రాఘవ* అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
🎂💐💐🍰😍🙏
@VenkyMama
Heartfelt thanks to Victory @VenkyMama sir for graciously being a part of #ManaShankaraVaraPrasadGaru 🤍🤗https://t.co/r1atB4XRz6
Watching you and Megastar @Kchirutweets garu together on set was pure joy, and i can’t wait for audiences to experience this celebration on the big ..