ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు? ఇదేనా రైతు రాజ్యం?
CM సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రైతులు కరెంట్, సాగునీటి కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంత ఊరి రైతుల గోడే వినిపించకపోతే… తెలంగాణ రైతుల గోడు ఎలా వినిపిస్తుంది?
ఇది ప్రజల ప్రభుత్వం కాదు… రైతులను రోడ్డుపై నిలబెట్టిన ప్రభుత్వం!
Happy Birthday to @KTRBRS Anna! 💐
Your dedication to Telangana's growth, focus on innovation, and commitment to serving the people have made a lasting impact. Wishing you many more years of success and service. 🌟
#HappyBirthdayKTR#KTR#JaiTelangana
If questioning leads to cases and protesting is met with batons, is this really democracy? Every attempt to silence the voice of the people will ultimately be answered by the people themselves. Power is temporary, but the people's verdict is permanent.
#Democracy#cjpprotest
One Bank for 11 Villages!
People at the Telangana Grameena Bank branch in Rebbena Mandal, Komuram Bheem Asifabad district, are forced to stand in long queues for hours, facing severe hardship for basic banking services. Additional counters and staff must be provided immediately.
మాటల్లో కాదు... చేతల్లో ప్రజాసేవ చూపించిన నాయకుడు...
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచే యోధుడు...
తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన @BRSHarish గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🔥
మీ నాయకత్వం మరింత బలపడుతూ, ప్రజల ఆశయాలకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం.
Happy Birthday @rajusomireddy Anna.
Wishing you greater success in your political journey and hoping that you rise to higher positions of leadership, earning a lasting place in the hearts of the people as a respected and inspiring leader.
గెలిచింది ఒక రాష్ట్రం కాదు...
గెలిచింది ఆత్మగౌరవం. ✊🩷
62 ఏళ్ల పోరాటం, వేలాది త్యాగాలు, కోట్లాది ఆశయాల ఫలితం తెలంగాణ.
ఈ నేల కోసం పోరాడిన ప్రతి అమరవీరుడికి వందనం.
జై తెలంగాణ!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 🩷
#JaiTelangana#TelanganaFormationDay
@TelanganaCMO@MinisterofAgriరైతు పండించిన ధాన్యం కొనలేని ప్రభుత్వం… రైతు ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు.కొనుగోలు కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా రైతుల బాధలు మాత్రం ఎవరికి కనిపించడం లేదు.పంటకు ధర లేదు… రైతు చెమటకు విలువ లేదు… ఇదేనా పాలన?
తెలంగాణ రైతును ఇక మోసం చేయడం ఆపాలి!
“ధాన్యం కొనండి” అని రైతులు అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితి రావడం చాలా బాధాకరం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. రైతు గౌరవాన్ని కాపాడండి.
@TelanganaCMO
Grateful to Somireddy sir for the encouragement—our team remains committed to inclusive development of Sarvepalli under your leadership.
#P4#Sarvepalli#csr
Under the initiative of Somireddy Chandramohan Reddy garu and with CSR support from SEIL Energy India Limited, 1,841 bicycles worth ₹95 lakhs were distributed to 8th & 9th class girl students of Government Schools in Sarvepalli Constituency. 🚲
“ది బిల్ ఈజ్ పాస్డ్”
📅 ఫిబ్రవరి 20, 2014
తెలంగాణ ప్రజల 60 ఏళ్ల త్యాగాలు, పోరాటాలు, నిరీక్షణలకు న్యాయం జరిగిన చారిత్రాత్మక రోజు.
Rajya Sabha లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు నుంచి నేటికి 12 సంవత్సరాలు పూర్తి.తెలంగాణ స్వప్నం సాకారం అయిన గర్వదినం.
జై తెలంగాణ ✊🌸
For three years, he worked closely with people on the ground. His efforts in coordination, feedback, and trust-building shaped meaningful learning. Grateful for the commitment. @Durgam_Kumar01#ProjectS#TeamTS