టెక్కలి లో ఈ రోజు వారాహీ దేవీ నవరాత్రుల లో 9 వ రోజు దువ్వాడ. శ్రీనివాస్ మాధురీ గార్లు " ఓం శ్రీ దండిణీ వారాహీ దేవీ" పూజలు జరిపించారు, తదుపరి మహా విధ్యా హోమం జరిపారు...."సర్వే జనా సుఖినోభవంతు...లోకా సమస్తా సుఖినోభవంతు" ఓం శాంతి శాంతి శాంతిః...
టెక్కలి లో ఈ రోజు వారాహీ దేవీ నవరాత్రుల సందర్బంగా 6 వ రోజు దువ్వాడ. శ్రీనివాస్ మాధురీ గార్లు " ఓం శ్రీ ధూమ్ర వారాహ�� దేవీ" పూజలు జరిపించారు... " ఈ సందర్బంగా రుద్రాభిషేకం కూడా నిర్వహించడమైనది... "సర్వే జనా సుఖినోభవంతు...లోకా సమస్తా సుఖినోభవంతు" ఓం శాంతి శాంతి శాంతిః...
టెక్కలి లో ఈ రోజు వారాహీ దేవీ నవరాత్రుల సందర్బంగా 4 వ రోజు దువ్వాడ. శ్రీనివాస్ మాధురీ గార్లు " ఓం శ్రీ కిరాత వారాహీ దేవీ" పూజలు జరిపించారు... " సర్వే జనా సుఖినోభవంతు...లోకా సమస్తా సుఖినోభవంతు" ఓం శాంతి శాంతి శాంతిః...
టెక్కలి లో ఈ రోజు వారాహీ దేవీ నవరాత్రుల సందర్బంగా 3 వ రోజు దువ్వాడ. శ్రీనివాస్ మాధురీ గార్లు " స్వప్న వారాహీ దేవీ" పూజలు జరిపించారు... " సర్వే జనా సుఖినోభవంతు...లోకా సమస్తా సుఖినోభవంతు" ఓం శాంతి శాంతి శాంతిః...
టెక్కలి లో ఈ రోజు వారాహీ దేవీ నవరాత్రుల సందర్బంగా రెండవ రోజు దువ్వాడ. శ్రీనివాస్ మాధురీ గార్లు "బృహత్ వారాహీ దేవీ" పూజలు జరిపించారు... "లోకా సమస్తా సుఖినోభవంతు"...
ఈ నెల March 8వ తారీకు న శ్రీకాకుళం S కన్వెన్షన్ హాల్ లో దువ్వాడ మాధురీశ్రీనివాస్ గారి నేతృత్వం లో జరుగు "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" ���ార్యక్రమానికి నేను వస్తున్నాను... మరి మీరు వస్తున్నారుగా... మీ తనూజ పుట్టస్వామి...
ఈరోజు శ్రీకాకుళం లోని కోడి రామమూర్తి స్టేడియం లో శ్రీ నారాయణ తిరుమల దేవస్థానం వారు రిటైర్డ్ జడ్జి శ్రీ యతిరాజులు గారు నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం లో 15 వేల మంది భక్తులు పాల్గొన్న కళ్యాణ మహోత్సవం లో గౌరవ MLC దువ్వాడ శ్రీనివాస్ - మాధురి గారు పాల్గొన్నారు...