అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహిళా సాధికారికతకు తన జీవితాన్ని అంకింతం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
#JyotiraoPhule
భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది రాజ్యాంగం. స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. భారత జాతి ఐక్యతకు, సమగ్రతకు ఎంతో బలానిచ్చింది. అందరికీ #Constitution దినోత్సవ శుభాకాంక్షలు.
#ConstitutionDay2022
టీఎస్ఆర్టీసీ #Hyderabad దర్శన్ సేవలను వినియోగించుకున్న మహారాష్ట్ర వాసులకు అభినందనలు. మీ మాటల స్పూర్తితో మరింత ముందుకు వెళ్తాం. ప్రయాణికులకు సంతృప్తికరమైన సేవలను అందించడమే #TSRTC ప్రధాన ధ్యేయం.
చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి.
పెట్రోల్ ట్యాంక్ లపై కుర్చోపెట్టడం, వెనకకి తిరిగి కుర్చోపెట్టడం వంటివి చేయడం ద్వారా వారిని ప్రమాదాల్లోకి నెడుతున్నాం.
#Roadsafety
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే #TSRTC ప్రధాన విధి. అందుకూ డ్రైవర్ సోదరులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి డ్రైవర్ విధి నిర్వహణలో ఈ భద్రతా సూక్తులు పాటించండి. రోడ్డు ప్రమాదాలను నివారించండి. #TSRTCRoadSafety
మెరుగైన ప్రజా రవాణా కోసం TSRTC మరియు @ltmhyd@hmrgov పరస్పర ఒప్పందం. #Hyderabad నగరంలో ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనిక్టెవిటీతో సేవలు. ఇక మెట్రో రైలు దిగగానే #TSRTCBus ల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులను నడిపేందుకు ప్రత్యేక చర్యలు.
It’s a noble initiative to felicitate funeral workers of #Hyderabad who did a selfless service to humanity during the #COVID19 pandemic. Kudos JCI Buddhapurnima, Hyderabad for organising the event.