Welcome to the official Twitter page of EAGLE AP (Elite Anti-Narcotic Group Law Enforcement).
📞 Share info at 1972.
"Together, let's create a drug-free society
అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి పట్టివేత.
ప్రెస్ ద్వారా వివరాలు తెలుపుతున్న జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS గారు లంకెలపాలెం జంక్షన్ (NH-16) వద్ద వాహన తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బృందం, పైలట్ బైక్‌తో సహా భారీగా గంజాయి తరలిస్తున్న కారును చాకచక్యంగా చుట్టుముట్టి పట్టుకున్నారు.
ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ బ్యాడ్మింటన్ క్లస్టర్లో కాంస్య పతకాలు సాదించిన ఈగల్ ఎస్పీ స శ్రీమతి స్వరూప రాణి గారిని మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించిన డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారు.
#APPolice#AndhraPradeshPolice#VizagCityPolice#vizayanagarampolice
ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ బ్యాడ్మింటన్ క్లస్టర్లో కాంస్య పతకాలు సాదించిన ఎపి ఈగల్ చీఫ్ ఐజిపి ఆకే రవి కృష్ణ ఐపిఎస్ గారిని, మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించిన డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారు.
#APPolice#AndhraPradeshPolice
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న“నషా ముక్త్ భారత్ సప్తాహ్” కార్యక్రమం వర్చువల్ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ఈగల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం 17 జూన్ వర్చువల్ విధానంలో నిర్వహించబడగాఈగల్ ప్రధాన కార్యాలయం నుండి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు
ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ బ్యాడ్మింటన్ క్లస్టర్లో కాంస్య పతకాలు సాదించిన ఎపి ఈగల్ చీఫ్ ఐజిపి ఆకే రవి కృష్ణ ఐపిఎస్ గారిని, ఈగల్ ఎస్పీ స శ్రీమతి స్వరూపా రాణి గారిని మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించిన డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారు.
సచివాలయంలో నిర్వహించిన శాంతిభద్రతల సమీక్ష సమావేశంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ గురించి మాట్లాడారు.
#APPolice#HomeMinisterAnitha

సేఫ్ అండ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు పాల్గొని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
సేఫ్ అండ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు పాల్గొని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.