@revanth_anumula నేను VRA నుండి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాను.10 నెలలు అయిన నేటికీ జీతాలు లేవు..అదే దిగులుతో మొన్న నాకు రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలు అయ్యాయి.. చికిత్స కు డబవు లేదు.. నాకు దిక్కు ఎవరు. ఆదుకోండి సర్...
@revanth_anumula దయచేసి ఇట్టి ఫైల్ ను క్లియర్ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశతో ఎదురు చూస్తున్నాం సర్..
మీ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష..
@revanth_anumula నమస్కారం సర్..VRA నుండి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు పొంది జడ్చర్ల మున్సిపాలిటీ లో విధులు నిర్వహిస్తూ గత 7 నెలలుగా ఎంప్లాయ్ ID లు, జీతాల కోసం 18 మందిమి(రాష్ట్ర వ్యాప్తంగా 154 మందిమి) ఎదురుచూస్తున్నాం సర్..మా ఫైల్ (No.2193253/23.dt 27.01.2024)ఫైనాన్స్ లో ఉంది
@revanth_anumula నమస్కారం సర్..మహబూబ్ నగర్ జిల్లాలో VRA నుండి జూనియర్ అసిస్టెంట్(వార్డ్ ఆఫీసర్)గా పదోన్నతి పొందిన 49 మంది కి గత 7నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం సర్..దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మనవి...
@revanth_anumula సర్ సుమారు 15వేల మంది VRA లను క్రమబద్ధీకరణ జరపగా అందరికీ ఎంప్లాయ్ ID లు ,జీతాలు తమరి చొరవతో,ఆదేశాలతో నేడు వచ్చాయి..కానీ జడ్చర్ల మున్సిపాలిటీ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న 18మందికి నేటికీ ఎంప్లాయ్ ID లు,జీతాలు రాలేదు..దయచేసి పరిష్కరించాలని తమరికి మనవి సర్.
@revanth_anumula దయచేసి మా యందు దయ ఉంచి మా సమస్యను పరిష్కరించాలని మనవి...ఉత్తమ ప్రజా పాలకులుగా ప్రజల ఆశీర్వదాన్ని పొంది,ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుంటూ..
జూనియర్ అసిస్టెంట్స్(వార్డు ఆఫీసర్స్) జడ్చర్ల మున్సిపాలిటీ
@revanth_anumula గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సర్ గారికి నమస్కారం.. సర్ మేము (18 మంది)తమరి జిల్లా (MBNR)వారము. సర్ గత 6 నెలలు గా జడ్చర్ల మున్సిపాలిటీ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నేటి వరకు ఎంప్లాయ్ ID లు,వేతనాలు ఇవ్వలేదు.
@TelanganaCMO@revanth_anumula @BhattiCLP @narendramodi గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు శుభోదయం.. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 14వేల మంది పూర్వ VRA లు గత 5 నెలల నుండి జీతాలు లేక ఆర్థిక సమస్యలతో తనువు చాలిస్తున్నారు.తమరు దయచేసి ఇట్టి విషయంలో దృష్టి సారించి మరిన్ని ఆకలి చావులు జరగకుండా చూడాలని వేడుకుంటున్నాను...
@TelanganaCMO@revanth_anumula గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారాలు.మమ్మల్ని(VRA) గత ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది కానీ ఎంప్లాయ్ IDs మరియు జీతాలు ఇవ్వడం మరిచింది.గత 5 నెలలుగా జీతాలు లేక భార్య మెడలో పుస్తెలు తీసి తాకట్టు పెట్టి కుటుంబాలను నెట్టుకొస్తున్నాం.SAVE ME