మా అన్న పేరు బాబు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే మా అన్న వయసు 15 సంవత్సరాలు అక్కడ ముంబైలో తప్పిపోయాడు అక్కడ నుండి మేము తెలంగాణ రాష్ట్రానికి వచ���చాము ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురి mandal కమలాపూర్ విలేజిలో నివసిస్తున్నాము మా అన్న దగ్గర 25 ఇయర్స్ అవుతుంది తన న
This is my family members my brother name is Babu చిన్నప్పుడే తప్పిపోయింది అంటే పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేము బొంబాయి లో ఉన్నాము ఇప్పుడు కళ్యాణ్ సిటీ లో కొంతకాలం మా అన్న ఫోటో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఎక్కడున్నాడో గానీ తెలియదు ఈ పోస్టు అతని దగ్గరికి చేర