A real and heartfelt film ❤️
Full fun with emotional moments 😂
Brahmi comedy is a big plus 🔥
Village emotions worked well 💯
Eesha & Bhaskar anna nailed it 🙌
Nice family entertainer 👌❤️
My Rating: 3/5
#OmShantiShantiShantihi#OmShantiShantiShantihiReview
Recent times lo Ey movie kuda intha la enjoy cheyala
Beginning nundi ending varaku full comedy 😂 👌
Second half ayithe mamulaga ledhu 🥰👌🏻
Tharun Bhaskar Innocent comedy ,expressions & @YoursEesha second half acting next level 😂🫶
Super 😍 movie🙌
#OmShantiShantiShantihi
నవ్వులు, కీచులాటలనే మసాలాలతో దట్టించిన పులస రుచి బాగుందండీ.. ఆయ్..!
బహుశా మన దగ్గర ఉన్న మాణిక్యాలను మనం సరిగ్గా వెతికి పట్టుకోలేమేమో అనిపించింది ఈరోజు ఓ సినిమా చూసిన తరువాత. సరైన దర్శకుడి చేతిలో సరైన పాత్రలో సరైన అవకాశం వస్తే తెలుగు హీరోయిన్లు తెరపై విజృంభిస్తారని నిరూపించింది ఈ సినిమా. టైటిల్ కూడా ఆమె పేరుతోనే ఉంది. మరీ ముఖ్యంగా సినిమా ఆరంభంలో వచ్చే పేర్లలో కూడా ��మె పేరునే ముందు వేయడం చాలా అభినందించదగ్గ విషయం. అందుకుగానూ ఆ సినిమాలో నటించిన హీరోనూ, ఆ సినిమా దర్శకుడినీ అభినందించాలి మనమంతా.
ఈరోజే విడుదలైన ఆ సినిమా పేరే 'ఓం శాంతి శాంతి శాంతిః'. తెరపై తనదైన స్థాయిలో విజృంభించి నటించి మెప్పించిన ఆ హీరోయిన్ పేరు ఈషా రెబ్బా. ఆ హీరోయిన్ పాత్రకు అంతలా ప్రాధాన్యం ఇస్తూ తన పాత్రను పరిధికి మించకుండా నటించిన హీరో తరుణ్ భాస్కర్. కొత్తతరానికి చెందిన దర్శకుడిగా వినూత్న శైలిలో సినిమాలను నిర్మించిన దర్శకుడు కాబట్టే ఈ సినిమాలో తన పాత్రలో కథకు తగ్గట్టే నటించాడాయన. అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర మాత్రం ఈషా రెబ్బాదే. ఓ ఆత్మాభిమానం ఆడపిల్లగా, తన జీవితాన్ని మలచుకునే మార్గంలో ఎదురయ్యే ఒడిదుడుకులు అన్నిటినీ దాటుకుంటూ పోయే సగటు మధ్యతరగతి ఆడ బిడ్డగా ఆమె నటించిన తీరు ప్రశంసనీయం. సీరియస్ కథాంశాన్ని కాస్త హాస్యాన్ని జోడించి చెప్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అవ్వగలిగాడు. ఈ సినిమా తరువాత మాత్రం ఈషా రెబ్బా లాంటి మంచి నటితో మనం కూడా మరికొన్ని సినిమాలు తీసి ఉండాల్సిందే అని మన దర్శక నిర్మాతలు అనుకునే అవకాశం ఉంది.
గతేడాది విజయం సాధించిన 'లిటిల్ హార్ట్స్', 'రా��్ వెడ్స్ రాంబాయి' మరియు 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' లాంటి సినిమాల నుండి ఇప్పటి ఈ 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాలన్నిటినీ చూస్తుంటే తెరపై తెలుగు హీరోయిన్లు మళ్లీ చక్రం తిప్పే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయని అనిపిస్తుంది. మన స్వచ్ఛమైన తెలుగు భాషను పలకడం దగ్గర నుండి హావభావాలను నిండుగా మెండుగా పలికించడంలో తెరపై మన తెలుగు హీరోయిన్లు మెరవడం ఒకరకంగా మనకిది శుభసూచకమనే చెప్పుకోవచ్చు. ��ూస్తుంటే మన తెలుగు సినిమాకు 2026 బాగా కలిసొచ్చినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది వరుస హిట్లతో తెలుగు సినిమా వెలుగుతోందని చెప్పుకోవచ్చు.
#OSSS #OSSSTrailer #OSSSonJan30th
@yourseesha
#TharunBhascker @ActorBrahmaji @ARSajeev2794 @jaymkrish @srujanyarabolu1
@adityapittie
@SOriginals1
A fun-filled entertainer with nonstop comedy and engaging drama 😂🔥
Tharun Bhascker’s performance stands out 🔥
Eesha 🫡💥💥
The climax is well executed 👌🏻🔥🔥
Overall a good family entertainer
4/5 ❤
#OmShantiShantiShantihi
Tharun Bhascker lead role lo fresh ga anipinchadu. Godavari accent baaga set ayyindi. Eesha Rebba performance biggest strength. Manchi comedy work aindi #OmShantiShantiShantihi
#OmShanthiShanthiShanthi - VERYGOOD FILM ✅️
#TharunBhascker and EeshaRebba STEALS THE SHOW 🔥🔥🔥🔥
This is a Honest Attempt Film With Telugu Root Sensibilities.
Overall an Entertainer For Families and Youth.
GetsCinema - Reached - HYPEMETER - 88%
#OmShantiShantiShantihi - 2.75/5
An honest domestic drama that clicks because it feels real.
#Tharun’s dialect work is confident and nuanced. #Eesha delivers a performance full of fire and vulnerability. The second half raises the emotional stakes beautifully, and the climax leaves a mark in our hearts.
Rich Production values, natural locations and the technical values stand out.
Overall A Worth Watch in Theaters 👍