@naralokesh ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆరు కోట్ల ఆంధ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు జై అమరావతి జై జై అమరావతి
@naralokesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పాలిట ఏలినాటి శని ఈ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న రావణాసురుడు ఈ జగన్ అమరావతి అనే పేరు వినగానే ఆయనకి ఎక్కడో మండుతున్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడడం
💛
మన ప్రియతమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కుప్పం నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయి. 'పల్లె పండుగ 2.0' లో భాగంగా శాంతిపురం మండలం, బండ తిప్పనపల్లి ప్రజల చిరకాల స్వప్నమైన నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టాం

"Mistake Of Fact"అని స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేసిన ACB కోర్టు🙏🙏మరి ఆ MISTAKE చేసి బాబుగారిని 53 రోజులు జైలులో పెట్టిన అధికారులపై చర్యలు ఏమి తీసుకోరా ??? 🤔🤔....