1 Farmer in Konerupalli was created a problem and doing injustic to other farmers regards the way to agri feilds,officals do not do justice,where we go to? Agri work has begun, how shld we do the work? Plz🙏 @Collector_KNR@KarimnagarCp@acpkarimnagar@TelanganaCMO@KarimnagarRdo
@Ravishankar_BRS సర్ నమస్తే కోనేరుపల్లె లో జరుగుతున్న లొల్లి కి మీరు పరిష్కారం చూపాలని కొరుకుంటున్నాము. మీ టర్మ్ లో పైలట్ గ్రామ పంచాయతీగా మంచి డెవలప్మెంట్ చేశారు, కానీ ఇప్పుడు ఈ లొల్లి చేసే పని వలన BRS కి నష్టం తప్పదు, కావున దయచేసి మంచి మనసుతో లొల్లి ఆపి గ్రామానికి మంచి చేయగలరు🙏
@BRSHarish@KTRBRS@Ravishankar_BRS సర్ దళితబంధు ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన కోనేరుపల్లె ex srpnch,గ్రామంలో ఉన్న రోడ్ కబ్జా చేసి, ఎలక్షన్లో పార్టీ కి ఉన్న ఓటు బ్యాంక్ ను కోల్పోయాము, మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గ్రామానికి న్యాయం చేయాలి, మన పార్టీ ఓటు బ్యాంక్ ని కాపాడాలి
@KTRBRS sir🙏 konerupalle గ్రామ ప్రజలకి మీరే న్యాయం చేసి కబ్జా కి గురైన దారి ని ఇప్పించాలని మనవి, మన పార్టీ టైమ్ లో డెవలప్ ఐన గ్రామం ఇది, మన పాత సర్పంచ్ దౌర్జన్యం వలన 2028 లో ఒక ఓటు కూడా రాకుండా చేస్తున్నారు, దయచేసి మీరు చెప్తే ఊరు అందరికీ న్యాయం జరుగుతుంది 🙏 @Ravishankar_BRS
@KTRBRS sir మన పార్టీ ఎక్స్ సర్పంచ్ పైలెట్ గ్రామ కోనేరుపల్లె లో గత 60 ఇయర్ నుండి త్రోవని కబ్జా చేసి ఊరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇలాంటి దౌర్జన్యం పనులు చేస్తే పార్టీకి ఇది పెద్ద దెబ్బ అవుతుంది.ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తే మన పార్టీకి ఓటు వేస్తారు లేకపోతే అంతే
@DccKarimnagar sir మీరు చేస్తున్న పనులను చూస్తుంటే ముచ్చటేస్తుంది,మీలాంటి నాయకుడు choppadandi కి చాలా అవసరం, నియోజకవర్గంలో మరోసారి మీ గెలుపు ఖాయం అనిపిస్తుంది. మీరు ఓకే చెప్పిన కొన్ని పనులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తి అవుతలేవు కాస్త వారి భరతం పట్టాలి.@Collector_KNR
Respected Sir/Madam, 🙏 దయచేసి ఆక్రమణ కి గురైన రోడ్డు ని తిరిగి ఇప్పిస్తే, త్వరగా మొరం పోసి పొలం పనులు చేసుకుంటాము, పొలం పనులు లేట్ అవుతున్నాయి, ఇట్లు మీ విధేయులు కోనేరుపల్లె గ్రామ ప్రజలు 🙏🙏 @Collector_KNR@DccKarimnagar@revanth_anumula@Ponnam_INC
Respected Sir/Madam, look at the satellite picture of Konerupalli to Nagunur link road, those who say there is no road are causing trouble to the whole village.Please take action against them and make them pay the cost of repairing the damaged road. @Collector_KNR@DccKarimnagar
Konerupalli గ్రామంలో, choppadandi మండలంలో, Karimnagar జిల్లాలో, Telangana రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఐనా న్యాయం లేదు,లింక్ రోడ్డు కబ్జా ఐనా, 2 సంవత్సరాల క్రితం లక్షలు పెట్టి మరమ్మతులు చేశారు. Govt డబ్బులు దుర్వినియోగం చేసిన వారి పై చర్యలు లేవు @DccKarimnagar
గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఐనా న్యాయం లేదు, గ్రామ లింక్ రోడ్డు కబ్జా ఐనా, అదే రోడ్డుని 2 సంవత్సరాల క్రితం లక్షలు పెట్టి మరమ్మతులు చేశారు. గవర్నమెంట్ డబ్బులు దుర్వినియోగం చేసిన వారి పై చర్యలు @Collector_KNR@KomatireddyKVR@Ponnam_INC