బ్రేకింగ్ న్యూస్
ఏపీలో భారీగా మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
రెండేళ్లలోనే మూతపడిన 972 ప్రభుత్వ స్కూళ్లు
ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లలో భారీగా తగ్గిపోయిన 5.86 లక్షల మంది విద్యార్థులు
చంద్రబాబు ప్రభుత్వ బండారం బయటపెట్టిన కేంద్ర ప్రభుత్వం
యుడైస్ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రం
.
చంద్రబాబు పాలనలో దిగజారిన విద్యాప్రమాణాలు
మూతపడిన 778 ప్రభుత్వ, 194 ఎయిడెడ్ పాఠశాలలు
గతేడాదే మూతపడిన 644 పాఠశాలలు
45వేల నుంచి 44,222కి తగ్గిపోయిన ప్రభుత్వ పాఠశాలలు
991 నుంచి 797కి తగ్గిపోయిన ఎయిడెడ్ పాఠశాలలు
లోకేష్ విద్యాశాఖ మంత్రయ్యాక ప్రభుత్వస్కూళ్లు నిర్వీర్యం
2023-24 నాటికి పాఠశాలల్లో 40,50,116 మంది విద్��ార్థులు
2025-26 నాటికి 34.93 లక్షలకు తగ్గిపోయిన విద్యార్థులు
నాడు-నేడు, మధ్యాహ్నభోజనం నిర్వీర్యంతో ప్రతికూల ఫలితాలు
@YouTube@YouTubeIndia@YouTubeCreators Kindly check out my Youtube account channel Link - https://t.co/waAzMCbL4Z
Has been Teriminated from past 2 days.. since i applied so far no reply.. kindly review my appeal..
- Merlyn