Dear Future Myself, Whenever you are low and down, watch this and remember this - Main nahi manta hamara desh duniya ka sabse mahaan desh hai. Lekin yeh zaroor manta hoon ki hum mein kabliyat hai, taqat hai, apne desh ko mahaan banane ki. Period !!!
CHIRANJEEVI - An Emotion & An Inspiration for all Generations!!! Thank you, Sir. Thank you for making Common Man believe in dreaming big and trusting in human effort, grit, perseverance, and resilience. An Epitome of Excellence🙏 #HBDMegastarChiranjeevi
జెండా పట్టుకున్న జనసైనికుడికి వీరమహిళకి
ఆన్లైన్ లో జనసేనను బలపర్చిన ప్రతి జన శతాగ్నికి
పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒకరిది ఈ విజయం
చిరంజీవి గారు తమ్ముడు తాలూకా
పిఠాపురం MLA గారు తాలూకా
జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు తాలూకా
మధ్యతరగతి వాడికి వీవీఐపీ ఆహ్వానం పలికే పార్టీ తాలూకా
ఓటమి లో కృంగిపోలేదు, విజయంలో విర్రవీగలేదు - జయాపజయాలు వస్తాయి పోతాయి, కానీ మన జనసేన భావజాలం చాల గొప్పది మన సిద్ధాంతం మాత్రం శాశ్వతం - అదే మన బలం, మన నిర్వచనం, మన ఉనికి. జై జనసేన జై హింద్
To each booth agent, Auto/Cab/Lorry driver, Farmer, Street cart vendor, Policemen, Govt Employees, Youth, Women, Students, Businesspersons, Creative Folks, most importantly to the Common Citizen of Pithapuram - Thank You from JanaSena Family🙏🙏🙏 - Jai JanaSena, Jai Hind ✊✊✊
Pithapuram Ground Report at 8 PM
Overall voting b/w 85-90%. Besides minor hiccups, it's been a complete domination by JSP.
The 2019 Setback will be taken over by one of the Biggest Political Comebacks in 2024. Majority starts at 70K.
Thank you both online/offline JanaSainiks
Pithapuram Ground Report at 8 PM
Overall voting b/w 85-90%. Besides minor hiccups, it's been a complete domination by JSP.
The 2019 Setback will be taken over by one of the Biggest Political Comebacks in 2024. Majority starts at 70K.
Thank you both online/offline JanaSainiks
In continuation to the previous post, JSP and YCP booth agents clashed. Nothing to panic further. Police have come & things are under control now in Nagulapalli. Request our Cadre/Supporters to go outside the polling stations and be aler as we are into the final hour of polling.
Alert Alert Alert
Requesting all JSP TDP BJP cadre to reach to polling station 220, 221, 222, 224 at Nagulapalle in U Kothapalle Mandal
Rigging of Ballot boxes going on as we see the polling coming to a close
Official complaint is launchedmeanwhile
Pithapuram Ground Report at 2 PM
Pithapuram Town Pithapuram Rural Gollaprolu Rural under JanaSenani Control. U Kothapalle Neck to Neck with edge to JSP.
If same trend continues Majority starts from 70K.
Will update again in the Evening
Go Vote NOW
ఇంట్లో వాళ్ళ మీద అలకలు కోపతాపాలు సహజం, భోజనం మానేయటం, ఓహ్ 2-3 రోజులు మౌన పోరాటాలు, ఆర్చుకోవటం, బుజ్జగింపులు, ఇవ్వని మన అందరికి జరిగాయి. ఎంత కోపం బాధ వచ్చిన అమ్మ నాన్న ఇల్లును వదులుకొం. ఇది అంతే ! స్కూల్ లో మా ఇంగ్లీష్ మాస్టారు చెప్పినట్టు - Time Heals Everything!
అపుడపుడు ఇంట్లోవాళ్ళ మీద కోపం వస్తుంది,ఆవేశంలో అమ్మ మీద చిరాకు పడుతాం,నాన్నతో వాధిస్తాం,తమ్ముడు మీద అరుస్తాం,రాత్రి భోజనం మానేస్తాం,మేడ పైకి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తాం,దుప్పటి కప్పుకుని నిద్ర పోకుండా ఎందుకు నాకే ఇలా జరిగింది అని మదన పడ్తూ తెల్వరుతుంది అనే 5 కు నిద్రలో జారుకుంటాం
10 కి లేస్తాం, అమ్మ టీ టిఫిన్ ఇచ్చి నవ్వుతుంది, నాన్న ఆఫీస్ కి వెళ్లారు, కానీ మన షర్ట్ జేబులో ఓహ్ 500 నోట్ ఉంటుంది. మళ్ళి రూమ్ లోకి వెళ్తాము, ఆ గోడ మీద ఫామిలీ ఫోటో చూస్తూ అనవ్సరం గా ఇంట్లో వాళ్ళ పైన అర్చామని మనకి మనమే బాధ పడ్తామ్.