అంతమాత్రం దానికి పేరు సూచించండని అడగడం దేనికి @revanth_anumula ?
వరంగల్ ఎయిర్పోర్ట్కు ఈ పేరు ఎవరూ సూచించలేదు.
అయినా వెతికి మరీ మీ రెడ్డి పేరు పెట్టినవ్.
కులపిచ్చిల నీ గురువు చంద్రబాబును మించిపోయినవ్🫡
When Ambedkarite people take charge of the country's governance and administration, the condition of the country will certainly improve. These are merely one or two examples.
The registration of two sections under the Unlawful Activities (Prevention) Act (UAPA)—Section 13 and Section 39—against Bachalakura Joseph, known as "Ravan," in the case registered at the Gannavaram Town Police Station in Krishna District on July 4, clearly demonstrates to what extent the police system can stoop to please the ruling establishment.
The various sections invoked under the BNS in the same FIR also infringe upon the freedom of expression and speech guaranteed by the Constitution to every individual.
Even though his comments and the language he used may be objectionable, the Human Rights Forum (HRF) believes that he is being targeted and harassed specifically because his remarks were directed at the current government in power, particularly Deputy Chief Minister Pawan Kalyan.
Feeling proud to witness the transformation of Triveni Swaero into an articulate and assertive leader. Her journey from a small in Khammam Dt to Ambedkar University, Delhi and then to Hyderabad Central University (HCU) as a research scholar and then to become the leader of students’ union is truly inspiring.
True education is liberating!✊
#Swaeroism #HCU
Feeling proud to witness the transformation of Triveni Swaero into an articulate and assertive leader. Her journey from a small in Khammam Dt to Ambedkar University, Delhi and then to Hyderabad Central University (HCU) as a research scholar and then to become the leader of students’ union is truly inspiring.
True education is liberating!✊
#Swaeroism #HCU
Her wish to be born as Dr B R Ambedkar is understandable. However, her statement that Dr B R Ambedkar has abolished the caste system is untrue. Dr B R Ambedkar has worked for the Annihilation of caste, and that struggle continues. Caste is still alive and kicking in modern times
ఈ రోజు నా కులం, మా మతం అని ఏడ్చే
నారి మదోమనులు మీ సంకెళ్లు ను తెంచిన మహనీయులను వదిలి వ్రతాలు, దేవుళ్ళు అని తిరిగితే మీ మేధళ్లకు
పట్టిన పీడ ను పఠాపంచలు చేసుకోకుంటే
తిరిగి నేటి నిషేధలా మత ఆధునిక బానిసత్వానికి బలి కాక తప్పదు
#Savithribai
#Thangalaanreview
సినిమాలో విక్రమ్ బంగారం కోసం తవ్వుతుంటాడు. విషపాములు చుట్టుముడతాయి, శతృవులు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుంటారు. అన్నింటికీ మించి ప్రకృతి ఎంతమాత్రం సహకరించదు. ఎన్నో ప్రతికూలతలు.. అయినా తవ్వుతూనే ఉంటాడు. తను అనుకున్నది దొరుకుతుందో లేదో తెలియదు. కానీ, ఎలాగైనా అందుకోవాలని తవ్వుతుంటాడు. వెక్కిరింతలు, చీదరింపుల నడుమ.. కచ్చితంగా సాధిస్తాననే నమ్మకంతో తవ్వుతుంటాడు. అయితే, అక్కడ తవ్వుతున్నది బంగారం కాదు. ఆ తంగలాన్ విక్రమ్ కాదు. నిజానికి, తవ్వుతున్నది చరిత్ర. ఆ త���గలాన్ డైననిక్ డైరెక్టర్ పా.రంజిత్.
చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడన్న బా��ాసాహేబ్ అంబేద్కర్ మాటలను గుర్తు చేస్తూ.. దాచి పెట్టిన చరిత్రను, ధ్వంసమైన చరిత్రను, దుర్మార్గమైన చరిత్రను, అసలైన చరిత్రను తవ్వుతున్నాడు. చరిత్రను తవ్వడంతోనే ఆపకుండా భవిష్యత్ లో ఏం చేయాలో చెప్తున్నాడు. కులం కుళ్లును కుళ్లబొడుస్తూ, తను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్తున్నాడు. బుద్ధుడి నుంచి నేటి దాక బహుజన సమాజం కష్టనష్టాలను ఒక్కొక్కటిగ�� వెలికి తీస్తున్నాడు. శాక్యముని మార్గంలో వెళ్లాలని, బౌద్ధమే మన అంతిమమార్గం అవ్వాలని సూచిస్తున్నాడు. అన్నింటికీ మించి.. అణచివేయబడ్డ జాతిలోనే హీరో ఉండడం.. కేవలం రంజిత్ కు మాత్రమే ఉన్న స్పెషాలిటీ.
ఇక, సినిమా టెక్నికల్ గా చూసుకుంటే.. నాలుగు హైలైట్స్ ఉన్నాయి. మొదటిది విక్రమ్ యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అందుకే కాబోలు 2016లో చెప్పిన స్టోరీ జస్ట్ విక్రమ్ టైం ఇవ్వలేదని రంజిత్ వాయిదా వేశాడు. ఆరతి క్యారెక్టర్లో మాళవిక కూడా అదరగొట్టింది. విక్రమ్ ని డామినేట్ చేసిందా అనిపించింది. రెండవది బ్యాగ్ గ్రౌండ్ స్కోర్. తెరపైన ఎంత కనిపించినా, దాన్ని లీడ్ చేసే మ్యూజిక్ లేకుంటే అదంతా తుస్సు. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ జీ.వీ ప్రకాష్ ఇరగదీశాడు. బీజీ వస్తుంటే.. గూస్ బంప్స్ వస్త���ంటాయి. ఇక మూడవది సినిమాటోగ్రఫీ. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో బంగారం రాయిలా ఉన్నాయి. నాల్గవది సినిమా నెరేషన్. వాస్తవానికి రంజిత్ ఎంచుకున్న స్టోరీ చాలా చాలా సెన్సిటివ్. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. అంతే కాదు.. నటులను, టెక్నీషియన్ల పని తీరు కూడా ఆ రేంజ్ లో ఉండాలి. తను అనుకున్న కథకు వీటన్నిటీని అద్భుతంగా మ్యానేజ్ చేసి.. కోలార్ నుంచి అప్పుడే ఫ్రెష్ గా వచ్చిన బంగారం లాంటి సినిమాను బయటికి తీశాడు రంజిత్. చరిత్రకు కమర్షియల్ హంగులు అద్ది, దాని నుంచి మెసేజ్ ఇవ్వడం అనేది మామూలు సబ్జెక్ట్ కాదు. చాలా గట్స్ కావాలి దానికి. ఆ గట్స్ రంజిత్ కి మాత్రమే ఉంటాయని మరోసారి నిరూపించాడు.
మాస్ భాషలో చెప్పాలంటే.. సినిమా KCPD.
సినిమాటిక్ ఫీలే కాదు మంచి ఫిలాసఫీ కోసం ఈ సినిమా హైలీ రెకమెండేబుల్.
#PaRanjith
#Thangalaan
#ChiyaanVikram