Happy birthday Chay! Sending my biggest, brightest wishes your way. Wishing you endless happiness, good health and so much love, today and always. @chay_akkineni ❤️❤️✨
Happy Birthday dear @AnilRavipudi 🤗May you always keep smiling, spreading happiness and being the amazing person you are. Lots of love… have a fantastic year ❤️❤️
. @AnilRavipudi హేటర్స్ ఒకటి రెండు రోజులు ఎంజాయ్ చెయ్యండి...
పెద్దగా టైమ్ లేదు...ఆయన ఇవ్వడు కూడా...
ఈ సంక్రాంతికి మీకు Night Mare అంట 😉
#January12Vidudala
ముందు ముందు మాట్లాడుకుందాం...
వెంకటేష్ గారంటే
మాకు చాలా అభిమానం
కొంతమంది వెంకటేష్ ఫాన్స్
చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు
అందుకని దాన్ని కౌంటర్ గా నేను వేస్తున్నాను
మీరు ఆపండి మాకు వెంకటేష్ గారిని
ఒక మాట కూడా అనాలని లేదు
సంక్రాంతి రెండు సినిమాలు పెద్దహిట్ కొడతాయి
#Kaaka#January12Vidudala
Hyderabad Doctor Brings Down A Rare Disease Drug's Cost From ₹9 Crore To Just ₹2.5 Lakh
Imagine being unable to afford a medicine that could help your child.
For families battling Allan-Herndon-Dudley syndrome (AHDS), a year's supply of tiratricol once cost nearly ₹9 crore.
Now, thanks to Hyderabad paediatrician Dr. Sivaranjani Santosh and Access to Medicines India, seven children will receive a year's supply of the medicine free of cost on November 30.
One doctor's determination is turning an unaffordable treatment into a ray of hope for seven families. ❤️ (TH)
విటమిన్ డి వేసుకో
ఉపవాసం చేసుకో
వ్యాయామం చేసుకో
వ్యాపకం ఏదైనా పెట్టుకో
వేళకి పడుకో
వెలితి ఉండేలా తినుకో
వీలైతే ప్రేమించుకో
వ్యసనాలని వదులుకో
వెంట ఉన్న వాళ్ళకి విలువనిచ్చుకో
వెధవ స్నేహాలనీ, చుట్టాలనీ వదిలించుకో
వెలుగు నింపే పని చూసుకో,
వెన్నముద్దలా మనసుంచుకో
మనసులో ఆరోగ్యం
మనిషికి ఆనందం.