@TGSWREIS@TelanganaCMO@minister_adluri@TelanganaCS సోషల్ వెల్ఫేర్ లో ఎస్ఎస్సి కి సంబంధించి ఉత్తీర్ణత అయినటువంటి ఉపాధ్యాయులకు మనవి కొన్ని అనివార్య కారణాలు కూడా సొసైటీలో మునప్పటిలాగా లేవు కాబట్టి ఇప్పటినుండి అయినా సెక్రటరీ గారు అయినా విజయేంద్ర సార్ ఐఏఎస్ గారికి సరైన పద్ధతిలో ��్రమశిక్షణగా నడిపించాలని నా యొక్క మనవి
@TGSWREIS సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ అలుగు వర్షిని గారు మీరు చూపిస్తున్న యొక్క తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోవడం లేదు ఇప్పటి వరకు కూడా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల జీవితం అదో మయంగా తయారవుతుంది మేడం కావున ఇప్పటికీ కూడా చాలామంది సొసైటీ చదివిన విద్యార్థులకు సీట్లు రాక మీ యొక్క ఆఫీస్
@RSPraveenSwaero@revanth_anumula మెరిట్ ప్రకారం మార్కులు వచ్చిన సొసైటీలో చదివిన విద్యార్థులు కూడా ప్రాంతాల్లో అడ్మిషన్స్ ఇస్తున్నారు సార్ ఏ జిల్లాల వారికి �� జిల్లాలో ఇస్తే నిరుపేద తల్లిదండ్రులు సంతోషిస్తారు కదా సార్ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం పేద తల్లిదండ్రుల ఉసురు తప్పక తగులుతుంది
@RSPraveenSwaero నిన్న నేను హెడ్ ఆఫీస్ కు పోతే ఏమాత్రం కూడా సొసైటీలో పేరెంట్స్ కానీ చ���లకనగా అదోలా చూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సెక్రటరీ మరియు అక్కడున్న సిబ్బంది ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదు కనీసం ఉండటానికి అయినా అకామిడేషన్ పేరెంట్స్ కు మర్యాద లేకుండా పోయింది సార్ ఆర్ఎస్పి గారు ఉన్నప్పుడు
@TGSWREIS@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu కంగ్రాచులేషన్స్ నెట్లో సెలెక్ట్ అయిన వార��దరికీ సొసైటీ కి అభిన��దిస్తున్నాము
అలాగే మా యొక్క విద్యార్థులు ఒక డిస్టిక్ నుండి మరొక డిస్టిక్ వేయడం చాలా దారుణం కొద్దిగా ఆలోచించగలరని తెలంగాణ సీఎం మరియు సెక్రెటరీ గారికి విన్నవి ఉన్నాము ఏ డిస్టిక్ వారిని ఆ డిస్ట్రిక్ట్ లో సెట్ చేయవలసింద
@TGSWREIS@TelanganaCMO@revanthannanews ప్రభుత్వ పాఠశాలను మరియు రెడ్డీసేల్ కళాశాలలో మరియు డిగ్రీ కళాశాలలో త్వరగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను
@TGSWREIS@TelanganaCMO@revanthannanews తెలంగాణ cmo ఇప్పటివరకు అసౌకర్యాలతో ఉన్నవి త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తుంది కాబట్టి సరైన సౌకర్యాలు తొందరగా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
@RSPraveenSwaero ఇప్పటివరకు కూడా గురుకుల ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ వేయలేదు పేద విద్యార్థులతో వారి జీవితాల తో చిలరాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు మా యొక్క పేద బడుగు బలహీన వర్గాల పిల్లలను మాత్రం అవమానిస్తే మ���ము ఊరుకునేది లేదు తస్మాన్ జాగ్రత్త లేదంటే మీ యొక్క అసెంబ్లీని ముట్టడించడానికి మేము సిద్ధం
@TelanganaCMO@revanth_anumula@HMOIndia@AmitShah తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి తెలంగాణలో జరుగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల గురుకులాలపై వివక్ష చూపుతున్న అలుగు వర్షిని వెంటనే విధుల్లో నుండి తీసి వేసి మా యొక్క విద్యార్థులను టాయిలెట్ ఎవరి పరువును వారి చేసుకోమన్నందుకు తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము
@Murali_IASretd విద్య కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరు మురళి సార్ గారికి అలుగు వర్షిని చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆమెను వెంటనే తొలగించి విద్యా కమిషన్ ఏమి పని చేస్తున్నట్లు మీకు తెలియకుండానే పనిచేస్తుందా సార్ సొ���త నిర్ణయాలు తీసుకోవడం మన యొక్క అట్టడుగు వర్గాలను అన్యాయం
@RSPraveenSwaero మేడం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ��ార్యదర్శి తెలియజేయునది ఏమనగా ఇది చాలా బాధాకరమైన విషయం మీ పిల్లలను పనిచేస్తే మా పిల్లలను కూడా చేయిస్తాం పిల్లలపై భారం మోపుట చట్టవిరుద్ధం ఒకసారి రాజ్యాంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వారితో పని చేయించడం ఎంతవరకు సమంజసం మీరు అర్థం చేసుకోగలర
.@TelanganaCMO@revanth_anumula
గురుకులాల్లో ఇట్లనేనా మా పిల్లలను మీరు పెంచేది?
పిల్లలను ‘లేకి ముండా’, వాల్ల తల్లులను ‘దొంగ ముండా’ అని తిట్టొచ్చా? వాళ్లను ఇట్ల కొట్టొచ్చా? మీ ఇళ్లలో పిల్లలను ఇట్లనే దండిస్తరా? వాళ్లు చదివే పాఠశాలలో వాళ్లను ఎవరైనా కొడితే మీరు ఊరుకుంటారా @TelanganaCS@TelanganaDGP@TGSWREIS గారు?
పిల్లలు ఏ తప్పు చేయలేదని నేను అనడం లేదు. I can understand the dangers lurking around girls’ boarding schools and the anxiety of caretakers.
కానీ ఈ వయసులో వాళ్లను కూర్చోబెట్టి జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ ఇట్ల కొట్టడమేంది?
రేవంత్ గారు, మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ పోయింది?
Ms Sailatha, I never expected this from you, madam. You should have called professional counsellors or their parents and exhibited more maturity.
Take action on all those responsible in this heinous incident in Vikarabad Centre of Excellence, Telangana.
#TelanganaFalling
#CongressAntiDalit
@RSPraveenSwaero@revanth_anumula అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి చాలామంది విద్యార్థులు సరైన ధ్రువ పత్రాలు లేక పాఠశాలల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లితండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదేనా మీ యొక్క ప్రభుత్వం తీరు