జీవితం ఓ ప్రయాణం
శరీరం అలసిపోయిందని
ప్రాణం విసుగు చెంది ఆగిపోతే గమ్యం చేరలేము
ఛేదించాల్సిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి
సాధించాల్సిన విజయాలు ఎదురుచూస్తున్నాయి
గనుక దైర్యం కూడగట్టుకొని
కలవరాలన్ని విడిచి
గురి వైపే నీ కన్నులు నిలిపి ముందుకు సాగుము.
...✍️⭐
@ysjagan@rashtrapatibhvn జగన్ అన్న మాకు న్యాయం చేయండి అన్న. కక్ష్య సాధింపులు చర్యల నుండి న్యాయం కావాలి, పార్టీ కోసం నేను సైతం నిలబడిన. ఈ ఏలెక్షన్ టైమ్ లో మీ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు అందులో మీరంటే ప్రాణం అభిమానం ఉన్న మా పైనే ఇలా చేయడం😥 న్యాయం కావాలి అన్న🙏🙇🏽♀️
నీ బ్రతుకుకి ఓ నిర్దేశం
నీ జీవితానికో గమ్యం
నీ జీవన యాత్రకి ఓ గమనం
నీ కంటూ ఓ ప్రత్యేకత
నడిచే దారికంటే నీ నడకే ఓ ప్రభంజనం కావాలి.
అయినోడు కాదు అనుసరించడం
శత్రువు కూడా ఫిదా అయ్యి నమస్కరించి వెంబడించేలా బ్రతకాలి.
...✍️⭐