కోడికత్తి శీను విషయంలో
న్యాయం జరుగుతున్న తీరు
*****************************
నాలుగు సంవత్సరాలు
అయింది సారు మా బిడ్డని చూసి..
ఒక్కసారి మా బిడ్డతో
మాట్లాడుతాము సారు అంటూ
పోలీసులు ముందు నాలుగేళ్ళ నుండి
ప్రాధేయపడుతున్నా కనికరం లేదు
శ్రీను న్యాయవాది కోర్టు అనుమతి
తీసుకున్నా కూడా కలవనీయడం లేదు
రాష్ట్రంలో వందలాది దళితులపై
అక్రమ అరెస్టులు హత్యలు దాష్టీకాలు
సాక్షాత్తు MLC తన ఒక దళిత డ్రైవర్
హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటన
అయినా పులన్న @ysjagan అతన్ని
కొత్త పెళ్ళికొడుకులా తన కాన్వాయ్
ఎక్కించుకుని షికారు చేయిస్తున్నాడు
కొడికత్తి కేసులో బాధితుడిగా ఉన్న
పులన్న నాలుగేళ్ళు అయినా కనీసం
ఒక్కసారి కూడా న్యాయస్థానం ముందు
హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు
దళితుల పట్ల ఇంత దుర్మార్గంగా
వ్యవహరిస్తూ కూడా సభల్లో పులన్న
చెప్పే ఆణిముత్యం డైలాగ్ ఏంటంటే..
నా ఎస్సీలు నా ఎస్టీలు..అనే సొల్లు డైలాగ్
@PawanKalyan@JanaSenaParty
#HelloAP_ByeByeYCP
#HelloAP_WelcomeJanaSena