@DrPradeepChinta@ncbn@naralokesh@JaiTDP అదే పాత క్యాసెట్ ఇంకా తిప్పుతూనే ఉన్నారా? ప్రజలు అయితే చాలా కాలం క్రితమే ఛానెల్ మార్చేశారు!" 😄
వెన్నుపోటు కథలు చెప్పుకుంటూ కాలం గడిచిపోయింది... ప్రజలు మాత్రం అభివృద్ధి వైపు ఓటేస్తూ ముందుకెళ్లిపోయారు!" 🔥
వెలిగొండ ప్రాజెక్టుకు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ప్రకృతి సవాళ్లు, భౌగోళిక పరిస్థితులు. అలాంటి సవాళ్ల ముందు ఎవరైనా తలవంచాల్సిందే.
కానీ అమరావతి విషయంలో అసలు సవాలు ప్రకృతి కాదు... మీలాంటి వ్యతిరేకులే. అయినప్పటికీ �� అడ్డంకులన్నింటిని దాటుకుంటూ అమరావతి ఆకాశం వైపు, అభివృద్ధి వైపు వేగంగా పయనిస్తోంది.
మీరు అమరావతి గురించి ఏడుస్తూ ఉండండి... అమరావతి మాత్రం ముందుకు దూసుకెళ్తూనే ఉంటుంది. 🚀
@DrPradeepChinta@ysjagan@YSRCParty ప్రతి పోస్ట్ positive కంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నా ,నా జీవితం "జగన్న్మయం"అని ఏదైతే ముందుకెళ్తున్నావో నీ గుండే గట్టిది చింతా,wah చింతా wah. సిగ్గు శరం మానం లేని నీ గుండె బతకాలి చింతా.
చి చీ చింతా... నీ ట్వీట్ చూస్తేనే విసుగు వస్తోంది. ప్రజలను గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు లేదా మతిమరుపు ఉన్నవాళ్లుగా భావిస్తున్న���వా? బూతులు మాట్లాడి, తర్వాత వాటిని ��్రజలు మర్చిపోతారని అనుకోవడం నీ అహంకారాన్ని చూపిస్తోంది.
సోషల్ మీడియా ఇంత యాక్టివ్‌గా ఉన్న ఈ రోజుల్లో ప్రతి మాట, ప్రతి చర్య రికార్డ్ అవుతోంది. ప్రజలు అన్నీ చూస్తున్నారు, గుర్తుంచుకుంటున్నారు. ఇలాంటి నిర్లజ్జమైన ట్వీట్లు చేయడం ద్వారా నువ్వెంత దిగజారిపోయావో నీకే తెలియడం లేదు.
🚧 11 నెలల్ల�� ఇంత మార్పా? అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది! 🏗️
3 నెలల క్రితం పరిస్థితితో పోల్చి చూస్తే ఇప్పుడు కనిపిస్తున్న ప్రగతి నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. Tower 1 & 2 పనులను APCRDA అధికారులు ఇటీవల సమీక్షించగా, నిర్మాణ వేగాన్ని మరింత పెంచాలని ఆదేశించారు.
📺 పూర్తి వీడియో చూ��ండి:
🔗 https://t.co/5Sa8pTw24n
#Amaravati #IconicTowers #AmaravatiCapital #ExploreWithDevaTelugu #ConstructionUpdate #CapitalCity #AmaravatiDevelopment #APCapital #TeluguVlogs
G మొక్క తులసక్కా, రాములమ్మ మీద వీడియోలు వద్దని చెప్పినా వినలేదు కదా!
నువ్వు ఆపాలని చూసిన రాములమ్మ ఆగదు. నువ్వు విషం చిమ్ముతూ నీ ఎజెండా ఏదో చూసుకుంటే సరిపోయేది కాదా! కానీ అసలు సిసలైన మొండి జర్నలిస్ట్ రాములమ్మ తొ పెట్టుకోవడం ���ీ పొరపాటు G మొక్క.
Selective journalism చేస్తూ అందరికీ నీతులు చెప్పే ముందు, నీ అద్దంలో నీ ప్రతిబింబం ఒక్కసారి చూసుకో G మొక్క తులసక్కా!
@thulasichandu1 @WiseTVTelugu
@DrPradeepChinta ట్వీట్ ల తో చికాకు కలిగించే చింతా గారు, శునకానందం గురించి మీరు మాట్లాడితే శునకాలు కూడా సిగ్గుపడతాయి.
ఆపాదించడం, వక్రీకరించడం, మాటలు తిప్పడం మీకు కొత్త కాదు కదా!
ఇతరులపై వేస్తే ఆనందంగా అనిపించింది, ఇప్పుడు మీ వరకూ వచ్చేసరికి నొప్పి తెలిసిందా? 🤷♂️
Dear Venom Tulasi garu,
A selective journalist.
A selective humanist.
A selective activist.
Silent when it suits you.
Outraged when it's convenient.
Principled when the narrative matches.
Your consistency in being selective is truly remarkable.
If selective outrage were an Olympic sport, you'd be a gold medalist. 🏅
@DrPradeepChinta చి చీ చింతా! అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావ్ అంటే అక్కడ airport ఎ లేదు, ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవం గ్���ాఫిక్స్ అన్నట్లు వుంది నీ వ్యాహారం. నువ్వు కళ్ళలో పచ్చ పెట్టుకుంటే ప్రపంచమంతా నీకు పచ్చగానే కనిపిస్తుంది. చిరాకు పెట్టించే చి చీ చింతా కొంచెమైనా మారు స్వామి.
తప్పు చేశావ్ గంజాయి మొక్క తులసక్కా... రాములమ్మ మీద వీడియో చేసి.
Wrong switch నొక్కావ్. రాములమ్మను చూస్తూ ఊరుకునే దద్దమ్మ కాదు ఆమె. ఆమె మరో అభినవ ఝాన్సీ. దేశం, ధర్మం విషయంలో రాజీ పడని పోరాట యోధురాలు.
ఆమెకు మొండి ధైర్యం ఎంత ఎక్కువో, నిజాయతీ కూడా అంతే ఎక్కువ. నువ్వు కాళ్ళ మీద పడిబ్బెడుకున్నా కనికరించదు. నిజం కోసం చివరి వరకు నిలబడుతుంది.
నా మాట విను... రాములమ్మ మీద వీడియోలు చేయకు. వినకపోతే నీ కర్మ అంతే.
😎🔥
@DrPradeepChinta ఇతను PK ఎందుకు, నీ ఫ్యాన్ కూడా అయివుండచు గా చింతా! Spider -Man ప్రజలను కాపాడుతాడు బట్ నువ్వు ప్రతిదానిలో మతలబు వెతుకుతావ్ ఇతని లాగా, so కచ్చితంగా నీ ఫ్యాన్ ఎ అయి ఉంటాడు చీ చీ చింతా..
చింతా ఇక్కడ మతలబు ఏమి ఉంది నాయన ? నీకు మాత్రం ప్రతి విషయం మతలబు లాగే కనిపిస్తుంది . పేరు చెబితే రాజకీయ డ్రామా అంటారు చెప్పకపోతే మతలబు ఏమిటి అంటారు.
అసలు మీకు సమాధానం అవసరం లేదు ,విమర్శించడానికి ఒక్క కారణం చాలు.
ఫైనల్‌గా చూస్తే విషయం ఏమిటన్నది ముఖ్యం కాదు, ట్వీట్ వేయడానికి ఒక మతలబు దొరి���ిందా లేదా అన్నదే మీ ఆసక్తి.
అందుకే అంటారు... మతలబుల నిత్యాన్వేషికి ప్రపంచమంతా మతలబుల మయం��ానే కనిపిస్తుంది. 🤷♂️
@CJP_for_India What started as something that accidentally brought you fame and recognition has now reached a point where you are openly targeting even the Prime Minister. What exactly are your objectives? One thing is certain, you seem determined to create unrest and chaos across the country.
అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు!
128 మీటర్ల స్టీల్ బ్రిడ్జి, 293 మీటర్ల మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.
https://t.co/FbjVazbjUY
#Amaravati#AndhraPradesh#SteelBridge#CapitalCity #AmaravatiDevelopment
@CJP_for_India We knew you didn't stop here.Using innocent students as a cover,you are trying to push your own agenda and create unrest across the country . Now you have taken it all the way to the Prime Minister.
What exactly will satisfy you at the 🔚 End?
@DrPradeepChinta చింతా, 'పచ్చ బానిసత్వం' అనే పదం వాడే ముందు నీ టైమ్‌లైన్ ఒక్కసారి చూసుకో. ఉదయం ట్వీట్, మధ్యాహ్నం ట్వీట్, సాయంత్రం ట్వీట్... అదే అజెండా చుట్టూ ప్రదక్షిణలు. చూసేవాళ్లకు ను���్వు విమర్శకుడివో, లేక ఫుల్‌టైమ్ ప్రచారకుడివో అర్థం కాక కన్ఫ్యూజన్ వస్తోంది!😁
@DrPradeepChinta అయ్యో చింతా, నువ్వు ఒక్కడు చాలుగా ప్రశ్నలకు! ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ట్వీట్లతో దేశాన్ని కాపాడుతున్నావ్ కదా. కాస్త విరామం తీసుకుని నిజ జీవితంలో కూడా ఏదైనా పని పాట ఉంటే చూసుకో బినామీ చింతా!😄
@VIGNESHBJP_KTK Vignesh garu, what a tweet! 😄 I must have read it ten times already and laughed every single time. The satire, the imagination, and the way it mirrors the wild stories that often trend online—simply brilliant!
ఎందుకు సార్ మనకు ఈ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ల మీద కోట్ల ఖర్చు?
బయటి శత్రువుల కంటే దేశంలోనే దాక్కున్న అంతఃశత్రువులు, ద్రోహులే ఎక్కువగా క���ిపిస్తున్నారే!
ఆ దిశగా ఏమైనా ఆయుధాలు కనిపెడితే బాగుండేది సార్. మీరు పెట్టే వేల కోట్లలో 0.1% కూడా వీళ్ల మీద ఖర్చు చేస్తే చాలు... దేశ ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాల కోసం ఏ రూపంలోనైనా పని చేసే వాళ్లు మన దేశంలో కొదవే లేదు!
సరిహద్దుల్లో ఉన్న శత్రువుల కంటే, దేశం నీడలోనే తిరిగే ద్రోహులను గుర్తించడం, ఎదుర్కోవడమే ఈరోజు పెద్ద సవాలు.