Fake News Alert Mega Mafia Propoganda on #NBK .
Pic 1 - How a paid mega handle is funded by a mega hero spreading false news against a senior hero.
Pic 2 - Actual fact, Which says that she got physically abused by stunt director vijay during the shoot.
Just Imagine a mega mafia during the 90's This is a small example ✨
All Paid Handles on Duty 😂 Non Stop Crying 🤙 #MegaMafia
#NandamuriBalakrishna #JaiBalayya
అప్పట్లో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని తిడితే టీడీపీ తిట్టించిందని నిందించారు జనసేన అభిమానులు
తాము జగన్ కోసం పని చేస్తున్నామని చెప్పిన శ్రీరెడ్డి
తాము ఐ-ప్యాక్ మాయ లో ఎలా పడ్డామో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండొచ్చు
#Janasena
https://t.co/GgzdOktqfj
నా ఫ్యామిలీకి అన్నం పెట్టిన మనిషి,ఆయన సినిమకి ఫస్ట్ జీతం తీసుకొని మా అమ్మకి తీసుకువెళ్లి ఇచ్చాను, ఆయన తో నా జర్నీ 35Years, బాలయ్య గారు అంటే such a deep in heart - @MusicThaman ♥️
అఖండ, వీరసింహారెడ్డి ఇపుడు భగవంత్ కేసరి తో మేము హేట్రిక్ కొడుతున్నాం, కొడుతున్నాం ఇది ఫిక్స్ - @MusicThaman 💥💥💥
#BhagavanthKesari #NandamuriBalakrishna #BhagavanthKesariOnOct19th
శ్రీకాకుళం జిల్లా *నందమూరి అభిమానుల* ఆద్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా *నిరాహార ధీక్ష* చేపట్టడం జరుగుతుంది...
#TDPTwitter#Nandamuri
ప్రభుత్వ వ్యతిరేకత ని తొలగించుకునే ప్రయత్నాలు మానేసి .. బెదిరించి గెలవాలనుకుంటున్నాడు
ప్రజలు ఇటువంటివి ఇష్టపడరని తెలిసికూడా ..
రాజకీయాలలో సానుభూతి ఎక్కువగా చూపే మనస్తత్వం ఉండేది . . పేద మహిళలలోనే
వాళ్లల్లో 5% కొత్తగా TDP వైపీ మొగ్గితే .. YCP పరిస్థితి ఘోరంగా ఉండే అవకాశం
TV 5 లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి:
,
నెల్లూరు నగరంలో ఒక స్వతంత్ర సంస్థ . . చంద్రబాబు నాయుడి అరెస్టుపై సర్వే జరిపింది.
700 మందిలో . . కేవలం 63 మంది అరెస్ట్ ని సమర్ధించారు. వాళ్లలో కొందరు .. అరెస్ట్ చేసిన విధానాన్ని సమర్ధించలేదు
#Chandrababu#IAmWithBabu#CBN