కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ఎన్ డి ఏ ప్రభుత్వాలు విశాఖ ఉక్కు పరిశ్రమకు పునరుద్ధరణ ప్యాకేజీని ఇవ్వడమే కాకుండా సమర్ధంగా నిర్వహిస్తున్న సమయంలో కార్మిక సంఘాలు సహకరించాలని కోరుతున్నాం. #FakeNewsAlert#AndhraPradesh (7/7)
విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాల పట్ల ఏ మాత్రం సానుభూతి కూడా లేకుండా మాట్లాడిన కొన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు ప్రభుత్వ విధానాలపై రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. (1/7)
లాంటి చర్యలు తీసుకోకపోయినా ఏ మాత్రం చలించని కొన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా విమర్శలు చేయడం వారి రాజకీయ దురుద్దేశాలను మాత్రమే బయట పెడుతున్నాయి. (6/7)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబసభ్యులను మంత్రి లోకేశ్ గారు పరామర్శిస్తున్న సమయంలో కనీసం మానవత్వం లేకుండా శవ రాజకీయాలు చేయడానికి రాబందుల్లా అక్కడికి వాలిపోయారు గొడ్డలి పార్టీ నేతలు. (1/5)
దానికి మంత్రి గారు స్పందిస్తూ "చనిపోయింది మీ కుటుంబ సభ్యులైతే అలా మాట్లాడవు. నన్ను బాధిత కుటుంబాలతో మాట్లాడనివ్వు" అని అర్థం వచ్చేలా బదులిచ్చారు. అయితే ఆ వీడియోలో లోకేష్ గారి మాటలని ఎడిట్ చేసి గొడ్డలి పార్టీ లోకేష్ గారి మాటలను పలురకాలుగా వక్రీకరిస్తోంది. (4/5)
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. (1/4)
కూటమి ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి వారికి మేలు చేయడానికి పని చేస్తున్నది తప్ప ప్రభుత్వ నిధులతో రాజకీయం చేయడానికి కాదని స్పష్టంగా తెలుపుతున్నాం. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాం. CMRF కోసం చేసే దరఖాస్తులకు పార్టీ సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు. (3/4)
కోర్టు తీర్పుల ఆధారంగా ఆ జీవో (తేదీ: 02-Aug-2023న) జారీ చేసినట్లు అప్పటిలో జగన్ ప్రభుత్వమే చెప్పింది. మరి 2025 DSC అభ్యర్థులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు జగన్? వాళ్ళ మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నావు జగన్ ? అధికారంలో ఉన్నప్పుడు చేసింది మర్చిపోయినట్టు నటిస్తూ ... (2/3)
తాజాగా అతను మహిళపై దాడి చేయడం, ఇతర నేరాలకు సంబంధించి అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు. ఇక అతని ప్రవర్తనపై పోలీసుల నిఘా ఉంటుంది. తమ నాయకుడు చేసిన పనిని కూటమి ప్రభుత్వంపైకి తోసేసి తప్పించుకోవాలని చూసిన వైసీపీ కుట్రలను పోలీసులు ఛేదించారు. అందుకే వైసీపీని మనం ఫేక్ పార్టీ అనేది…(6/6)
రాజమండ్రిలో ఒక మహిళపై దాడి జరిగిందని చెబుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని వైసీపీ ఇప్పటి వరకూ చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని స్పష్టం అయింది. రాజమండ్రిలో సదరు మహిళపై దాడి చేసిన వ్యక్తి వైసీపీ నాయకుడేనని వెల్లడైంది. (1/6)
వైసీపీలోని పెద్ద నాయకులైన కొడాలి నాని లాంటి వారికి కూడా అత్యంత సన్నిహితుడు. అతను స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదులు చాలా ఉన్నా వైసీపీ రాజ్యంలో అతడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. (5/6)