Okayish first half, superb second half! 🔥
Interval block & last 20 minutes are the major highlights. Akhil's acting peaks,the main villain impresses, and all characters performed well
Most awaited hit for Akhil Congratulations to the entire team (3/5)
#Lenin@AkhilAkkineni8
ముచ్చటగా ఐదోసారి! 🔥
విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో భారీ చిత్రం రేపు ఘనంగా ప్రారంభం కానుంది. 🎬
#Sankranthi2027 కి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
#Venkatesh#AnilRavipudi#Sankranthi2027 #VenkyAnil5
సెకండ్ హాఫ్‌లో హాస్పిటల్ సీన్ వస్తుంది... ఆ సీన్లో రామ్ చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే! 🔥❤️
ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ — ప్రతి ఫ్రేమ్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆ సీన్ చూస్తుంటే కళ్లను స్క్రీన్ మీద నుంచి తిప్పుకోవడం కష్టం. 👏
నేషనల్ అవార్డ్ స్థాయి పెర్ఫార్మెన్స్ అంటే ఇదే అనిపించేలా రామ్ చరణ్ మరోసారి తన క్లాస్ చూపించాడు. అసలు పీక్ యాక్టింగ్! 🙏🔥
#RamCharan #PEDDI #PeddiReview #NationalAwardPerformance #GameChangerActor
Decent First Half #PEDDI 👍
🔥 Peak acting from Ram Charan.
🔥 A.R. Rahman on duty.
🔥 #RaiRaiRaara#Chikiri works well.
🔥 Pre-interval to interval block is the major highlight of the first half
The rest feels routine. Hoping for a strong second half.
#RamCharan#Peddi #PeddiReview
Comment Your Day 1 Worldwide Prediction For #PEDDI 🔥🌍
Will it set the box office on fire from Day 1? 💥
Drop your predictions below 👇
#RamCharan#Peddi#PeddiOnJune4
ట్రేడ్ వర్గాల్లో #Peddi పై పాజిటివ్ బజ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బుచ్చిబాబు సెకండ్ హాఫ్‌ను నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశాడని, చివరి 30 నిమిషాలు ప్రేక్షకులు ఊహించని విధంగా పీక్ మూమెంట్స్‌తో నిండిపోయి ఉంటాయని టాక్
ఈ బజ్ నిజమైతే బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం చూడొచ్చు. 🔥
#RamCharan #PeddiOnJune4 #BuchiBabuSana #Peddi
రంగస్థలం తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్‌కు ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ హిట్ పడి దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. #RRR ఘన విజయం సాధించినా అది మల్టీస్టారర్ సినిమా కావడంతో, ఇప్పుడు #PEDDI చరణ్ కెరీర్లో అత్యంత కీలకమైన చిత్రంగా మారింది.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే చరణ్ మార్కెట్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఫలితం కాస్త తేడా వచ్చినా ఆయన మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.
అందుకే PEDDI కేవలం ఒక సినిమా కాదు... రామ్ చరణ్ కెరీర్లో ఒక కీలక మలుపు కానుంది... మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో సినిమా రిలీజ్ కానుంది... ఆల్ ద వెరీ బెస్ట్ @PeddiMovieOffl టీం
#RamCharan #Peddi #PeddiOnJune4 #PeddiBookings
#Drishyam3 Review
An average first half with a decent twist, but the second half is much better than the first. Especially the last 30 minutes take the movie to the next level with engaging twists, turns, and a superb climax. The final half hour is the major saviour of the entire film.
The ending clearly hints that Part 4 is also on the way.
Rating: 2.5/5 ⭐
#Drishyam3Review #Mohanlal #JeethuJoseph #Drishyam #MalayalamCinema #MovieReview #IndianCinema #ThrillerMovie #CinemaTalk #MovieUpdates #Georgekutty #Drishyam4 #Drishyam3