ఈ రోజు విజయవాడ ఎంపీ కార్యాలయం (NTR భవన్)లో, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లాహ్ గారి నాయకత్వంలో, గౌరవనీయ ఎంపీ @KesineniS (చిన్ని) గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన చిన్న వ్యాపారులతో సమావేశమయ్యారు. 1/n
#AndhraPradesh#vijayawada#TeluguDesamParty
అమరావతి అభివృద్ధికి మరో బలమైన అడుగు 🚀
కేంద్ర ప్రభుత్వంతో కలసి రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన దిశలో ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
GRPA ప్రాజెక్ట్ ద్వారా భారీ పెట్టుబడులు, వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు – అమరావతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం.
#Amaravati
మైనారిటీల సమస్యలు, అవసరాలను సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఫతావుల్లా పాత్ర ఈ భేటీలో స్పష్టంగా కనిపించింది.
ఈ సందర్భంగా మైనారిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఎంపీ చిన్ని తెలిపారు. ఈ భేటీ సౌహార్ద వాతావరణంలో జరిగింది. 2/n
@naralokesh#TabligiJamat
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా ఆధ్వర్యంలో తబ్లీగీ జమాత్ ప్రతినిధులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)ను కలిసి పాతపాడు వద్ద నిర్మించనున్న రాష్ట్ర కార్యాలయం, మసీదు శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. 1/n
@KesineniS@ncbn#TDP
ఎంకే బేగ్ ఓల్డ్ పైప్స్ & మిషనరీ కాంప్లెక్స్ సభ్యుల సమస్యలను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లాహ్ గారి ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
#Vijayawada#VijayawadaWest#TDP
శరీరానికి శక్తి…
మనసుకు ప్రశాంతత…
జీవితానికి సమతుల్యత…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా
యోగంతో ఆరోగ్యమైన, ఆనందమైన జీవితం వైపు ముందడుగు వేయండి.
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు!
#AndhraPradesh#Vijayawada#yogalife#yoga
ఈరోజు ఉదయం ఎంకే బెగ్ ఓల్డ్ పైప్స్ అండ్ మిషనరీ కాంప్లెక్స్ సభ్యులందరూ #Vijayawada MP కేసినేని శివనాథ్ చిన్ని గారిని గణపతి రావు రోడ్డు లో గల ఆయన క్యాంప్ కార్యాలయంలో #TDP రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా గారి ఆధ్వర్యంలో కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.
ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, సమస్యకు పరిష్కారం చూపే నాయకత్వం ఉంటేనే సంక్షేమం ఫలిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు ప్రతి వర్గం సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న దూరదృష్టి గల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు. 2/n
#AutoDriversSevalo
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో...
కష్టజీవుల సంక్షేమానికి మరో బలమైన నిదర్శనం!
ఆటో డ్రైవర్ల కుటుంబాల ఆర్థిక భరోసా కోసం
2.9 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం ₹15,000 ఆర్థిక సహాయం అందిస్తున్న "ఆటో డ్రైవర్ల సేవలో" పథకం. 1/n
#CBNMarkGovernance#NaraChandrababuNaidu#TDP
*17 Meetings. 1 Day. One Mission — Andhra Pradesh’s Growth.*
While many talk about development, Nara Lokesh is working towards creating it.
From early morning discussions to back-to-back strategic meetings, a single day in Kolkata saw 17 high-level meetings focused on bringing investments, opportunities, and growth to Andhra Pradesh.
For Lokesh, every meeting is not just a conversation — it is a step towards creating more jobs for youth, attracting industries, and building a stronger future for the state.
This is the speed of a leader who understands the aspirations of a new generation. A generation that wants opportunities, innovation, and a chance to build their dreams in their own state.
17 Meetings. 24 Hours. One Goal — A Better Andhra Pradesh.
Because transforming a state doesn’t happen in speeches… it happens through relentless work, commitment, and action.
#NaraLokesh
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును నేడు కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె సీఎంను కోరారు. 1/n
@naralokesh@ncbn#TDP
ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పి, ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. 2/n
#AndhraPradesh
అన్నదాతకు అండగా నిలిచే నిజమైన ప్రభుత్వం
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
అన్నదాతకు న్యాయం చేస్తూ, ఖర్చు తగ్గిస్తూ, ఆదాయం పెంచే దిశగా తీసుకొచ్చిన ఈ పథకం రైతుల జీవితాల్లో మార్పు తీసుకొస్తోంది.
@JaiTDP
యూత్ ఎంపవర్మెంట్, డిజిటల్ గవర్నెన్స్ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనే బలమైన స్తంభాలపై ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే స్పష్టమైన దృష్టి ఆయనది. 3/n
#TDP
గత ప్రభుత్వంలో, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా, ఐటీ శాఖ మంత్రి సమాధానాలు “కోడి గుడ్లు” వంటి అంశాల చుట్టూనే తిరిగేవి
ఇప్పుడు, మన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతోంది, దీనికి కారణం నారా లోకేష్ గారి దూరదృష్టి గల నాయకత్వం 1/n
దేశవ్యాప్తంగా పరిశ్రమల నాయకులు మరియు జాతీయ వేదికలు, పెట్టుబడులను ఆకర్షించడంలో మరియు ప్రతి అవకాశాన్ని వినియోగించడంలో రాష్ట్రం చూపుతున్న కొత్త దిశను ప్రశంసిస్తున్నాయి. 2/n
@naralokesh@ncbn@KesineniS#NaraLokesh#NCBN#AndhraPradesh