రిపోర్టర్ : మీరు పెళ్ళి చేసుకున్నారు అంటూ గతంలో ఒక ఫోటో వైరల్ అయ్యింది.. దాని బ్యాక్ స్టోరీ ఏంటి?
శ్రీనిథి శెట్టి: నేను మంగుళూరు అమ్మాయిని! సాధారణంగా మంగుళూరు అమ్మాయిలు నుదిటి పై బొట్టు పెట్టుకుంటారు. నేను కూడా అలానే పెట్టుకుని ఫోటో తీసుకుంటే..'నేను పెళ్లి చేసుకున్నాను' అంటూ రాసేశారు. నార్త్ లో నుదుటి పై తిలకం పెట్టుకుంటే పెళ్ళి అయినట్టు లెక్క! కానీ సౌత్ లో అలా కాదు.
#SrinidhiShetty #AadarshaKutumbam #Venkatesh #Trivikram #AK47
రిపోర్టర్ : మీరు రెమ్యునరేషన్ బాగా పెంచేశారు అని ప్రచారం జరుగుతుంది?
శ్రీనిథి శెట్టి: ఆ ప్రచారం #KGF నుండీ జరుగుతుంది. ఒక మీడియా వాళ్ళు రాస్తే.. అందరూ అదే కాపీ పేస్ట్ చేస్తారు. అందుకే నేను ఆ ప్రచారాన్ని పట్టించుకోవడం మానేశాను.
#SrinidhiShetty#AadarshaKutumbam#Venkatesh #Trivikram #AK47
రిపోర్టర్ : ఆదర్శ కుటుంబం ఫ్యామిలీ ఎలా ఉంటుంది?
శ్రీనిథి శెట్టి: మా ఫ్యామిలో ఒక్కొక్కరు ఒక్కో టైపు. చిట్ ఫండ్స్ లో డబ్బులు పెట్టి.. పోగొట్టుకుని అప్పుల పాలైపోయే పాత్ర నాది. అది తీర్చడం కోసం నా భర్త ఉద్యోగం చేస్తుంటారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగం పోతుంది. మా ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి అనేది మిగిలిన కథ..
#SrinidhiShetty #AadarshaKutumbam #Venkatesh #Trivikram #AK47
Happy Birthday to the visionary filmmaker @Sujeethsign ! 🔥
From #RunRajaRun to #Saaho and #OG, your unique vision, stylish storytelling, and larger-than-life cinematic worlds continue to captivate audiences. Wishing you greater success and many more blockbuster milestones ahead! 💥✨
Get ready to dive into the most unfiltered cinematic experience of the year!
The #DarkChocolateMovie TRAILER is OUT NOW!
A musical madness by Vivek Sagar
A wild cinematic trip directed by Shashank Srivatsavaya
IN THEATRES FROM NOVEMBER 13, 2026!
#SamanthaRuthPrabhu in all-black elegance, letting her quiet confidence, refined styling, and timeless charm create a statement that needs no exaggeration. 🖤✨