Anna @PawanKalyan as you said we encouraged this janapadha style instead of Dj kindly please have a look at this❤️
Kunchanapalli pakkaa Janasena addaa🔥🔥🔥🔥
Pothu dharmam pattincham anna
@JanaSenaParty@JaiTDP@naralokesh Mla garu oka look veyandi
#WATCH | Flydubai Captain Smit Machchhar turns emotional as he recounts his ordeal before PM Modi; he says, "You are my biggest idol. I feel proud of the way you are encouraging me today. I had so many injuries, but I told myself I have to get up and act. At the time, I told pushed myself to open the cockpit door."
స్మిత్ మచ్చర్ నిజమైన హీరో .. ట్రంప్ ప్రశంసలు
విమానంలో దాడి జరిగినా.. ప్రాణాలకు తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
ధైర్యవంతుడైన భారతీయ పైలట్‌పై ఉగ్రవాది దాడి చేశాడు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయినప్పటికీ అద్భుతమైన సమయస్ఫూర్తితో వ్యవహరించి.. ఒక రకంగా హీరోగా నిలిచారు- డొనాల్డ్ ట్రంప్