‘మా అమ్మ నా పెళ్లి చేయాలని చూస్తోంది’ అన్న క్యాప్షన్‌తో ఓ యువతి గుండు చేయించుకుంటున్న వీడియో SMలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అరేంజ్డ్ మ్యారేజీ తప్పించుకునేందుకు ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
టుడే ఉప్పొంగుతున్న బొగత
తెలంగాణ ‘నయాగరా’గా పేరొందిన ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత వాటర్‌ఫాల్స్ సరికొత్త జలకళను సంతరించుకుంది. గత కొన్ని నెలలుగా నీరు లేక బోసిపోయిన ఈ జలపాతం, తాజాగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పుడు ఉరకలెత్తుతోంది.
ఇంటర్ విద్యార్ధినుల మీద ఆదిభట్ల సీఐ దాడి
తుర్కయంజాల్ న్యూ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని విద్యార్థుల ధర్నా
అమ్మాయిలపై, విద్యార్థులపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం
గ్రామీణ ప్రాంతాల్లో 7,450 కిలోమీటర్ల మేర హ్యామ్ రోడ్లు
పంచాయతీరాజ్ శాఖకు గ్రీన్ సిగ్నల్
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇక నుంచి నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లోకి ఫించన్
సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ
పింఛన్ నగదును అకౌంట్లో జమ చేయాలని సూచన
ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అందిస్తుండగా
ఈ విధానంలో మార్పులు
ఇక నుంచి నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది
అడ్డంగా దొరికిపోయిన MRO
శామీర్‌పేట్ తహశీల్దార్ సుచరిత రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.ఆలియాబాద్‌లో 30 ఎకరాల భూమి కన్వర్షన్ కోసం బాధితుడి నుంచి ఎకరానికి ఒక్కో లక్ష అడిగినట్లు ACB దృష్టికి వచ్చింది. డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.