సీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఏసీపీ మంచిర్యాల.
నూతనంగా రామగుండం కమిషనరేట్ అడిషనల్ డిసిపి అడ్మిన్ గా అఖిల్ మహాజన్ ఐపీఎస్, మంచిర్యాల ఏసీపీ గా ఎస్ రష్మీ పెరుమాళ్ బాధ్యతలు స్వీకరించి రామగుండం పోలీస్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
#ऑपरेशन_मुस्कान_VII,
जिसका लक्ष्य हैं,
जो मज़दूर बच्चों और शिक्षा से दूर, सडकों पे फिरते जीवन बिताराहे हैं,.
उसको शिक्षा और संरक्षण का भरोसा देना..
इस 10 दिनो मे खोये हुए 413 मुस्कुराहटोंको वापस लानेमें सफल हुयी.
#ऑपरेशन_स्माइल_VII
They are the future of our nation,.never let their hands tanned with the burden of labour, never let their head go down of begging.
#OperationSmileVII rescuing street children & showing them the way of education, helping them to reach their potential.
Let The Future Smile'.
Hyderabad is the second best city in the world, which has highest #CCTV cameras.
A UK Based organisation "SurfShark" survey declared.
We crossed London and many other major cities in the world.
Strict action against those who perform #PrenatalSexDetermination tests : DIG Ranganath.
Many RMPs(unqualified) @ district performing surgeries, sex determination tests.
Under the auspices of Dist.Collector & Med.Dept all is set to book cases against those who found guilty of it.
లాటరీ మోసాల పట్ల జాగ్రత్త!
మీరు లాటరీలో పాల్గొనకపోతే మీరు ఎప్పటికీ గెలవలేరని గుర్తుంచుకోండి. స్కామర్లు మిమ్మల్ని యాదృచ్చికంగా విజేతగా ఎన్నుకున్నారని పేర్కొంటూ ఇమెయిల్ లేదా SMS పంపడం ద్వారా మిమ్మల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి ఇ-మెయిల్స్ / SMS లను విస్మరించండి