నేడు కరీంనగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ దళిత బంధు అవగాహన సదస్సులో నగర మేయర్ సునీల్ రావు గారు, జిల్లా కలెక్టర్ కర్ణన్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
#DalitBandhu
తన జీవితాన్నే పోరాటంగా శ్వాసించిన వీరవనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుపాకీ చేతబట్టిన తొలిమహిళ, మాజీ MLA మల్లు స్వరాజ్యం గారి మరణం అత్యంత బాధాకరం. వారి జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తిదాయకం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు, TRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి కరీంనగర్ విచ్చేస్తున్న సందర్భంగా కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతూ మానేరు వంతెన నుండి రాంనగర్ మార్క్ ఫెడ్ వరకు 10,000 గులాబీ శ్రేణులతో బైక్ ర్యాలీ..
మరో గొప్ప పుణ్యక్షేత్రానికి పునాధి. కరీంనగర్ లో ఉత్తర తెలంగాణ దివ్యధామంగా టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి గుడి నిర్మాణం. నగరం మధ్యలో పదెకరాలు కేటాయించిన సీఎం కేసీఆర్ గారు. స్థల కేటాయింపు పత్రాన్ని సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా వెంకట బాస్కర్ రావు గారితో కలిసి అందుకోవడం జరిగింది.
మానేరు రివర్ ఫ్రంట్ టూరిజం పనులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
👉 తొలి విడత చేబట్టబోయే టూరిజం పనులపై అధికారులకు దిశా నిర్దేశం
👉త్వరలో టెండర్లు పిలువనున్న టూరిజం శాఖ
👉 ఇదే నెలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు
#ManairRiverFront
మహా శివరాత్రి సందర్భంగా నేడు సహచర మంత్రి @IKReddyAllola, MLA రసమయి బాలకిషన్ గారు, స్థానిక MLA చెన్నమనేని రమేష్ గారితో కలిసి వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరవున పట్టు వస్త్రాలు సమర్పించాము. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నాము.
With Mallanna Sagar, Siddipet Medak, Sangareddy, Kamareddy, Nizamabad, Yadadri, Bhubaneswar, Jangaon & Medchal districts, Kaleshwaram will provide irrigation water to about 8.33 lakh new ayacut through 12 to 19 packages.
@trspartyonline#MallannaSagar
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన భాను ప్రసాదరావు గారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
BC కులాల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణంలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ బగాయత్ లో మేరు & మేదరి కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సహచర మంత్రులు @YadavTalasani గారు, @VSrinivasGoud గారు, MLA @SubhasBethiTRS గారు, BC కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారితో కలసి శంకుస్థాపన చేయడం జరిగింది.
మేడారంలో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను నేడు కుటుంబ సమేతంగా దర్శించుకుని, నా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.
రాష్ట్ర ప్రజలపై, సీఎం కేసీఆర్ గారిపై నిరంతరం అమ్మవార్ల దీవెనలు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
తెలంగాణలో బీసీల సంక్షేమంలో స్వర్ణయుగం తీసుకువచ్చి, సమున్నత లక్ష్యాలతో బలహీన వర్గాల సమగ్ర వికాసం, జీవన భరోసా కల్పించిన కేసీఆర్ లాంటి కారణజన్ముడు తెలంగాణ గడ్డపై పుట్టడం ఇక్కడి ప్రజల అదృష్టం. కేసీఆర్ గారు జన్మించిన గడ్డపై నేనూ పుట్టడం గర్వంగా భావిస్తున్నాను.
#HappyBirthdayKCR
పోరాటాల తెలంగాణ గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు.. స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు.. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
#KCR@trspartyonline#HappyBirthdayKCR
Telangana has not just grown economically, but grown sustainably and inclusively
Wishing a very happy birthday to our Hon’ble CM Sri #KCR Garu
@trspartyonline#HappyBirthdayKCR
పోరాటాల తెలంగాణ గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు.. స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు.. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
#KCR@trspartyonline#HappyBirthdayKCR
ఈనెల 17న తెలంగాణ రాష్ట్ర ప్రదాత, CM #KCR గారి జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని @trspartyonline పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారి పిలుపు మేరకు కరీంనగర్ లో తొలిరోజున తెలంగాణ చౌక్ లో అన్నదానం
కరీంనగర్ లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 7వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామీ వారి కళ్యాణోత్సవం భక్త జనులను ఆద్యంతం అలరించింది. గోవింద నామాల నడుమ, వేద మంత్రోచ్ఛారణల సాక్షిగా స్వామి వారి కళ్యాణం కన్నుల పండువగా ఘనంగా జరిగింది.