తగలబెట్టేసినా ఈ లంచగొండి ఆఫీసర్లకు సిగ్గు రాదా?
అదే ఆఫీసులో అవినీతిని భరించలేక ఓ ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే అదే ఆఫీసులో.. అదే చాంబర్లో ఏకంగా రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికారు.
బీఆర్ఎస్ హయాంలో అబ్దుల్లాపూర్ మెట్ లో కార్యాలయంలోనే మహిళా తహశీల్దార్ విజయారెడ్డిని లంచాలకు విసుగు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆమె చనిపోయినా కనీస సానుభూతి కూడా రాలేదు.
ఇప్పుడు అదే ఆఫీసులో .. అదే చాంబర్లో రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు తహశీల్దారు.
లేఅవుట్ సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఈ మొత్తాన్ని వసూలు చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
వీళ్లనేం చేయాలి ?
#Abdullapurmet #ACBRaid #TelanganaCorruption
ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏
రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు.
మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి:
"అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను."
విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం.
మంత్రి నారా లోకేష్ గారికి @naralokesh , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు @APPOLICE100 , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి:
వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి.
అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి.
చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి.
#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem
वीडियो राजस्थान के पुष्कर का बताया जा रहा है
आख़िर क्या संदेश जाएगा राजस्थान से
ऐसे असामाजिक तत्वों के खिलाफ त्वरित कार्यवाही होनी चाहिए
@RajPoliceHelp@PoliceRajasthan
Another Video - Look at these Filthy, Pathetic πectums - harassing and filming Foreigners.... Every corner of this country has become a Potential Crime scene.
देश की लगभग 8 करोड़ जानता को सही से सुरक्षित पीने का पानी तक नहीं मिलता है।
और यहाँ हमारे चुनाव आयोग में बैठे लोग प्रीमियम Aãva कंपनी का पानी पी रहे है जिसकी एक लीटर की एक बॉटल ₹500 रुपये की आती है।
मतलब एक तरफ़ देश ग़रीबी, बेरोजगारी, महंगाई, दो वक़्त की रोटी से झूझ रहा है।
वहीं दूसरी तरफ़ ये ब्यूरोकेट्स लोग देश के टैक्स पेयर्स के पैसों पे ऐश काट रहे है।
ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఉద్యమం అంటే చివరికి ఉద్యమకారుడు రోడ్డుపైనే ఉంటాడు.
కానీ మన తెలంగాణ ఉద్యమంలో పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. అసలైన ఉద్యమకారుల్లో కొందరు ప్రాణత్యాగం చేశారు, మరికొందరు ఉద్యోగాలు కోల్పోయారు, ఇంకొందరు ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోయారు.
కానీ ఉద్యమం పేరుతో రాజకీయాలు చేసిన కొందరు మాత్రం Rolls-Royce కార్లలో తిరుగుతూ, వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
ఇది నిజంగా ఉద్యమ ఫలమా? లేక ఉద్యమం పేరుతో కొందరు సంపాదించుకున్న అధికారం, ఆస్తుల కథనా?
@JeevanReddyBRS@BRSparty@INCTelangana@BJP4Telangana
Armoor Paandu Rolls Royce Car👇👇
ఈ జీవన్ రెడ్డి తెలంగాణ రాకముందు దుబాయ్‌లో కార్ డ్రైవర్‌గా చేసేవాడు
2014లో MLAగా ఎన్నికయ్యాక ఆర్మూర్ చుట్టూ ఉన్న కొండలు & గుట్టలని అక్రమంగా కొల్లగొట్టి చాల సంపాదించిండు
Note: BRS నేతలు ఇలా చాలా మంది తరతరాలు తిన్న కరగని ఆస్తులు కూడబెట్టుకుండ్రు.
They literally took Swachh Bharat Cess from taxpayers in the name of cleaning India.
12 years later, garbage is still rotting on our roads.
So where the hell did all that money go?
Into cleaning India or cleaning Govt's image?