విఠల్ అన్న మాట్లాడేది 100% కరెక్ట్.
YSRCP-BRS పార్టీలు కలిసి ఈ డ్రామా నడిపించారు. కిరాయికి నలుగుర్ని తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
కానీ తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది వీళ్ళ డ్రామాలు.
సెడు సోపతి, తొవ్వ నాశనం అన్నారు పెద్దలు!
ఎంఐఎంతోని దోస్తీకట్టి .. మిలిటెంట్లుగా మారిన బీఆర్ఎస్ నేతలు..
ఇది రాజకీయ పార్టీ కాదు.. పక్కా ఉగ్రవాద ముఠా!
"మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.. రైలు పట్టాలు పీకేయాలి" అని బహిరంగంగా రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే.. వారి ఉగ్రవాద ఆలోచనా విధానానికి సజీవ సాక్ష్యం...
నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ అల్లర్ల పేరిట విధ్వంసం సృష్టించి, ప్రాణాలు బలిగొని, వందలాది మంది అమాయక యువకుల భవిష్యత్తును నాశనం చేసిన కుట్రధారులు ఈ బీఆర్ఎస్ మిలిటెంట్లే...
ఎంఐఎంతో అంటకాగుతూ ఉగ్రవాదుల్లా మారుతున్న బీఆర్ఎస్ పార్టీ అసలు స్వరూపం ఇదీ...
This is not Hyderabad, but Mahabubnagar, Telangana.
Raja Singh at the inauguration of Chhatrapati Shivaji Maharaj’s statue — a true symbol of unity.
The fanfare around him is simply unmatched 🔥
నిన్న మెదక్ జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన ఘటన అని సమాచారం!!
హనుమాన్ ఆలయం గేట్ వద్ద మూత్ర విసర్జన చేసిన ముస్లిం యువకుడు.
ఇది గమనించిన హిందువులు ఆ మతోన్మాదిని పట్టుకొని మూత్ర విసర్జన చేసిన స్థలాన్ని తన చేతులతో కడీగించి బుద్ధి చెప్పారు.
కానీ అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్లకు?? ఆలయాల పైన గౌరవం లేకనా లేక ప్రభుత్వం మనదే అనే ధైర్యం?
L.B.నగర్ లో కారు వెనకాల జైశ్రీరాం అని రాసి ఉన్నందున తనపై దాడి జరిగిందని క్యాబ్ డ్రైవర్ సురేష్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేయాలి.దాడిచేసిన మతోన్మాదులను వెంటనే అరెస్టు చేయాలని VHP డిమాండ్ చేస్తుంది.
మొన్న నిర్మల్ - నిన్న సదాశివపేట-నేడు L.B.నగర్ లలో జరిగిన దాడులు తెలంగాణాలో పెట్రేగిపోతున్న మతోన్మాదాన్ని సూచిస్తుంది.
A case should be registered immediately on the complaint of cab driver Suresh Goud, who alleged that he was attacked because his car had Jai Shri Ram written on the back in L.B. Nagar. The VHP demands that the fanatics who attacked him be arrested immediately. The attacks in Nirmal yesterday - Sadashivapet yesterday - and L.B. Nagar today indicate the growing fanaticism in Telangana.
@MalkajgiriCop@AcpLbNagar@lbnagarps@ANI@PTI_News@VHPDigital@VHPTelangana@BGUS_official@TV9Telugu #lbnagar
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పి, అరాచకం రాజ్యమేలుతోంది.
ఒకవైపు ఏకంగా ఎమ్మెల్యేలపైనే దాడులు జరుగుతుంటే.. మరోవైపు సామాన్యులపై నిత్యం దౌర్జన్యాలు పేట్రేగిపోతున్నాయి.
నిర్మల్‌లో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబాన్ని నడిరోడ్డుపై అడ్డగించిన కొందరు దుండగులు.. కనీసం ఆడబిడ్డ అని కూడా చూడకుండా అత్యంత దురుసుగా ప్రవర్తించి, దాడికి తెగబడ్డారు
ఇంతటి అమానుష ఘటనను యావత్ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, ఆ దుర్మార్గులపై ఇప్పటి వరకు కనీస చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు.
రాష్ట్రంలో కనీసం పూర్తిస్థాయి హోంమంత్రిని సైతం నియమించకుండా.. శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసి, సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ఏమాత్రం పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొండి వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
- శ్రీ @maheshreddy_bjp గారు,బిజెపి శాసనసభాపక్ష నేత.
గూడెబెల్లూర్–మహబూబ్ నగర్ హైవే (NH-167)
నాలుగు లేన్లుగా విస్తరించేందుకు క్యాబినెట్ సమావేశంలో పచ్చజెండా ఊపిన ప్రధాని మోదీ గారికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
80 కిలోమీటర్ల మేర జరిగే ఈ విస్తరణ పనులకు రూ. 3175 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
నారాయణపేట, మహబూబ్ నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల అభివృద్ధికి ఈ హైవే ఎంతో ఊతమిస్తుంది.
హైదరాబాద్–పణాజీ ఆర్థిక కారిడార్‌కు వేగవంతంలో కీలకంగా పనిచేస్తుంది.
తెలంగాణ–కర్ణాటక ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుదలతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
#narendramodi #hyderabadpanajicorridor #nh167 #roadsdevelopment #bjp4ind
We are working hard to save 4% reservation for the minorities (Muslims) - Telangana CM Revanth Reddy
His statement is not a slip of the tongue. It is a clear confession of Congress’s political mindset. It exposes how Congress has reduced governance to a religion-based vote-bank contract.
If PM Modi speaking about his faith is called “communal,” then defining an entire party through one religious identity by saying “Congress means Muslims, Muslims means Congress” is far more dangerous and openly divisive. This is not secularism, but dirty vote-bank politics disguised as secularism.
Revanth Reddy has only said aloud what Congress has been doing silently for decades. Congress does not represent everyone. It represents only the vote banks it wants to control.
The people of Telangana, especially Backward Class communities, are now seeing the truth clearly. Congress is willing to compromise their rights, dignity, and future for short-term political gains and power.
Vote for BJP candidate Rachana Shri in Dubbaka Municipality.
Choose development over politics. Choose progress over neglect.
🪷 Vote BJP and Secure a better future.
ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణం టీచర్స్ కాలనీ లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహరచతుర్ది సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నాను. ప్రజలందరి సంకటాలు తొలగిపోవాలని వినాయక స్వామి వారిని ప్రార్ధించాను.