భారత మాజీ రాష్ట్రపతి ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్బంగా జరుపుకొనే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా గురువులందరికి శుభాకాంక్షలు
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
@PawanKalyan@narendramodi AP డిప్యూటీ సీఎం గౌ శ్రీ పవన్కళ్యాణ్ వారికీ నమస్కరిస్తు 7/10/2023 వ తేదీన నాయొక్క పూరిల్లు పూర్తిగా దగ్ధం అయినది 5లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినది 3years నుండి mro కలెక్టర్ ఆఫీసులచుట్టు తిరుగుతున్నాను ఎవరుపట్టించు కోవడం లేదు నాకునస్టపరిహారము ఇపించగలరని ఆశిస్తున్నాను
ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మొక్కలు నాటడం చెట్లుపెంచడం రైతులు రైతు కూలీల సక్షేమం గ్రామాలలోని మురుగుకాలువలు శుభ్రం చేయడం త్రాగుసాగునీరు అందించడం కోసం అనేక సేవకార్యక్రమములు చేస్తున్న( శ్రామిక చైతన్య యూత్ ఫౌండేషన్)
మూగజీవలా పరిరక్షణ మొక్కలు నాటడం చెట్లుపెంచడం పచ్చదనం పరిశుభ్రత గ్రామీణప్రాంత రైతులు రైతుకూలీలు భవననిర్మాణ కూలీలు అనేక రంగాలకు చెందిన కార్మికులకు అండగా ఉండడం వలసలు నివవారించడం అన్నివిధాలా గ్రామీణప్రాంతాలను అండదండగనిలవడం.