Social Media Influencers పథకం పై ఏపీ ప్రజలు ఫైర్.
వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం చూసాం.
మొట్టమొదటిసారి Social Media Influencers కు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ.
🚨 ఇంతకంటే నీచమైన ప్రజాధన దుర్వినియోగ పాలసీ ఇంకోటి ఉంటుందా?
ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం… ప్రజల డబ్బుతోనే తమకు తామే డప్పులు కొట్టించుకునే స్థాయికి చేరింది.
📢 సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ఫాలోవర్ల ఆధారంగా డబ్బులు చెల్లించి ప్రభుత్వ ప్రచారం చేయించాలనే ���ిర్ణయం - ప్రజాసేవా? లేక రాజకీయ మార్కెటింగ్?
ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు మేలు చేస్తే ప్రజలే మాట్లాడతారు.
పన్నుల సొమ్ముతో paid ప్రచారం చేయించి భజనలు చేయించుకోవాల్సిన అవసరం ఎందుకు?
💰 రాష్ట్ర ఖజానా అధికార పార్టీ ప్రచార నిధి కాదు!
ప్రజల డబ్బుతో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రచారానికి బదులు, ఆ డబ్బును ప్రజల సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలి.
పాలన కంటే ప్రచారం ముఖ్యం అయితే��� ఇది ప్రజాసేవ కాదు, ప్రజాధనంతో రాజకీయ మార్కెటింగ్!
గోబెల్స్ కాదు... ఇది వెన్నుపోటు బెల్స్! చంద్రంబెల్స్ !
#SaveAPfromTDP #PublicMoney #PaidPromotion #TDPfakeNewsFactory #DigitalPropaganda #SocialMediaInfluencers #Chandrambels #Goebbels
ఎదుటి మనిషిని కనీసం గౌరవించలేని సంస్కార హీనమైన స్థితిలో జర్నలిస్ట్ ముసుగేసుకుని .. బతకడానికి సిగ్గుండాలి
సంపూర్ణేష్ బాబు .. కష్టపడి ఎదిగిన వ్యక్తి .. ఆదర్శ భావాలున్న మంచి మనిషి .. అలాంటి వ్యక్తిని ఇలాంటి నీచమైన ప్రశ్నలు అడగడం క్షమించరాని విషయం
పిఠాపురం మత్స్యకారుల సంక్షేమం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవ !!
₹4.3 కోట్ల విలువైన పరికరాలతో 1,250కి పైగా పడవలకు Life Jackets, Fire Safety Equipment, Ice Boxes అందించారు.
మహిళలకు 30 Activa Scooters, 30 Ice Boxes, 3 ఆటోలు, అలాగే ఎండుచేపల తయారీకి కత్తులు, టార్పాలిన్లు, సిమెంట్ తొట్టెలు తదితర పరికరాలు అందించారు.
మత్స్యకారుల భద్రత నుంచి వారి జీవనోపాధి వరకు… ప్రతి కుటుంబానికి అండగ�� నిలిచే ప్రజా సంక్షేమం .
మాకు లేని భూములు మీకెక్కడివి, కేటీఆర్?
మా తాత మీ తాత ఒక్కడే. మా నాన్నగారికి లేని ఆస్తులు మీ నాయనకు ఎక్కడి నుంచి వచ్చాయి?
మన తాత పేరు రాఘవరావు. ఆయనకు ఇద్దరు కొడుకులు: రంగారావు, చంద్రశేఖర్ రావు.
వందల ఎకరాలు తాతకు ఉంటే మా నాన్నకు ఎందుకు ఇవ్వలేదు? మీరే దోచుకున్నారా?
నువ్వు అంటున్న వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి?
నీ పెళ్లికి, నా పెళ్లికి ముందే మనకు ఉన్నది కేవలం 10–15 ఎకరాలు మాత్రమే.
- కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు
Revanth Reddy Jathi Pitha Comment :
ఎవనికి రా నువ్వు జాతిపిత అని ఒక్క మాటతో BRS పార్టీ వాళ్లందరూ జాతిపిత అని అనకుండా చేసావు కద�� @revanth_anumula అన్న 🔥🔥🔥
#TelanganaCongress
అనగనగా ఒక పేద కుటుంబం...
Before TS :
KCRకి తండ్రి ఇచ్చిన ఆస్తి పదో పదిహేనో ఎకరాలు.
After TS :
KCR పుట్టినప్పటి నుంచే వందల ఎకరాల భూమి ఉండేది.
#BRSLootedTelangana
ఏదైనా మంచి జరిగితే అంత మా వల్లే , మమ్మల్ని మించినోళ్లు లేరు అనటం …
ఏదైనా తప్పు ఎత్తి చూపిస్తే తెలంగాణ ఉద్యమం వెనక దాక్కోవటం బాగా అలవాటైపౌంది !
తెలంగాణ కొన్ని కోట్ల ప్రజల పోరాటం వల్ల వచ్చింది, 1200 కుటుంబాల ప్రాణ త్యాగాల వల్ల వచ్చింది … ఆ క్రెడిట్ ఒక్కరి సొత్తు కాదు!
ఏమైనా అంటే అగ్గిపెట్ట మర్చిపోయామంటారు!