#HuzurabadBypoll@BJPTelangana అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారి కోసం గూడూరులో ప్రచారం చేయడం జరిగింది. టీఆర్ఎస్కి ఓటు వేస్తే దుర్మార్గానికి & నిరంకుశత్వానికి ఓటు వేసినట్టే, కనుక బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగింది.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో బిజెపి జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు, ఎం.పి @Rajkumarchahar9 గారితో కలిసి మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకున్నాం.
దేశ ఆహార భద్రతలో మహిళా రైతులు, కూలీలు కీలక భూమిక పోషిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా పాపన్నపేటలో వరి పొలంలో కలుపుతీస్తున్న మహిళామణులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నాను.
#PrajaSangramaYatra
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం @BJP4Telangana రాష్ట్ర కార్యాలయంలో జరిగింది, జాతీయ అధ్యక్షులు @Rajkumarchahar9 గారు పాల్గొని మార్గదర్శనం చేశారు.
@bjpkm4kisanTS రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సర కాలంగా నిర్వహించిన కార్యక్రమాల నివేదిక ను వారికి అందచేసాను
@GPR4BJP
15 ఆగస్టు 1947న బ్రిటిషు పాలకుల నుండి భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిన సమయంలో దేశ ప్రజలంతా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు, కానీ ఆ అదృష్టం అందరినీ వరించలేదు.
#TelanganaVimochanDiwas#AmitShahIntelangana
My heartiest congratulations to Shri Bhupendra Patel Ji on being unanimously elected the Leader of the BJP Gujarat Legislative Party & the next Chief Minister of Gujarat.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు బహిరంగ లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు