Sometimes all you need to do is Stand Strong and take every punch life throws at you from every direction.
Congratulations to @actorvijay garu and the people of Tamil Nadu. To new beginnings!
Love
#RAPO
#Info హీరో రామ్ పోతినేని ఇకపై
ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా చేయాలని
డిసైడ్ అయ్యారు.
..
ఒక సినిమా సెట్ మీద..మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ అనే
కాన్సెప్ట్ లో ముందుకు వెళ్తారు
..
ప్రస్తుతం ఓకె చేసిన రెండు కథలు అలా వుండగా
ఇంకా కథలు వింటున్నారు
..
కొత్త దర్శకుడు చెప్పిన కథ ను ముందుగా
సెట్ మీదకు తీసుకెళ్లే అవకాశం వుంది
..
మైత్రీ మూవీస్, మరొక నిర్మాత లైన్ లో వున్నారు
..
ఓ వారంలో క్లారిటీ వస్తుంది.