అన్న @anudeepd7 ఈ సమస్య మీకంటె బాగా ఎవ్వరికి తెలవదు అన్నా. మీ స్థానంలో ఇంకో కలెక్టర్ గారు వస్తే ఎప్పటికి పారిస్కారం కాదు అన్నా. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం అన్నా.
#please do justice for us🙏🙏🙏🙏🙏😭 @anudeepd7
•అన్న ముంపు మండలాల్లో చదువుకున్న విద్యార్దుల ఘోష మీరు అయిన పట్టించుకోండి అన్నా😭.
•DO JUSTICE FOR US ANNA. You are the only hope for us anna @KTRTRS.@trsharish @SabithaindraTRS @anudeepd7 @SatyavathiTRS @puvvada_ajay@TelanganaCMO.. 🙏🙏🙏🙏🙏
•No matter how many letters we write to the relevant authorities @DrTamilisaiGuv @TelanganaCMO@TSPSCofficial@anudeepd7 justice is not done to us anna.
•అన్న ముంపు మండలాల్లో చదువుకున్న విద్యార్దుల ఘోష మీరు అయిన పట్టించుకోండి అన్నా😭 @KTRTRS@KTRoffice
2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఏడు మండలాలు తెలంగాణలో బాగా ఉన్నాయి. తరువత కొన్ని నేలలకి పోలవరం ముంపు మండలాల కింద ఏపీలో కలపడం జరిగింది.
•Our voter card, Aadhaar, Caaste, Date of Birth Certificate, Residential Certificates are all in telangana anna @KTRTRS
Anna @KTRTRS you and our government @trspartyonline only can solve this problem.
•మేము తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు అయినప్పటికి మేము చదువుకున్న ప్రాంతాలు పోలవరం ముంపు మండలాలు అవ్వటం వల్ల ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు స్థానికేతరులు గా చూపబడుతున్నాం అన్న.