Honoured to meet Mayor Parveen Rani of Hertsmere and Mayor Tushar Kumar of Elstree & Borehamwood — a remarkable mother–son duo serving their communities with dedication and vision.
We planted a sapling together as part of the #GreenIndiaChallenge, symbolising shared responsibility across nations. Their model of inclusive, people‑centric governance is truly inspiring.
Grateful for the meaningful conversation on civic leadership, youth participation, and environmental stewardship. May this bond strengthen Indo‑UK collaboration for a greener future.
🇮🇳🤝🇬🇧🌱
#SanghaShakti #ClimateAction #LeadershipInPublicService
Over the weekend, I had a wonderful interaction with the dynamic members of CorporateConnections AP & Telangana during the “Momentous” Fireside Chat.
It is always energizing to engage with entrepreneurs, industry leaders, and professionals who are creating opportunities, driving innovation, and contributing to economic growth.
Here are some glimpses from the conversation and link to full video:
https://t.co/U5DTYvxs1d
మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టి, తప్పుడు కేసులు పెట్టిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
సప్తసముద్రాల అవతల దాక్కున్నా సరే... ప్రతి ఒక్కరినీ ఏరికోరి తెచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాది. మ
న వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటాం. భయపడకండి, రాబోయే రోజుల్లో మీరే ఈ రాష్ట్రాన్ని, మీ జిల్లాలను నడిపించే శక్తులుగా ఎదుగుతారు! 🔥✊
#BRS #KTR #Telangana
From Hyderabad to Westminster. 🇮🇳🌍
Proud to be part of #LondonClimateActionWeek2026, engaging with global leaders at the Commonwealth Secretariat and the House of Lords on advancing climate action, environmental resilience, and sustainable development.
The future belongs to those who act today. Let us turn climate commitments into people-centric solutions and build a greener world together.
@london_climate #LCAW2026
#CommonwealthYouthCouncil #ClimateAction #Sustainability
#GreenIndiaChallenge #IgnitingMinds #OnePlanetOneFuture 🌱
Climate and sustainability leadership forum at London ప్రోగ్రామ్ లో ప్రసంగించడానికి లండన్ కి వచ్చిన మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ అన్నకి హీత్రో ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలుకుతూ 💐💐
Welcome to London @SantoshKumarBRS Anna 💐💐
తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తిప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నాము 🙏
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక, రేవంత్ రెడ్డి కొంతమంది విప్‌లతో
కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన విమర్శలు చేయిస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశాడు.
ఎల్ అండ్ టీ కంపెనీని రేవంత్ రెడ్డి బెదిరించి రూ.30 వేల కోట్ల మెట్రోను రూ.15 వేల కోట్లకే లాక్కున్నాడు.
రేవంత్ చర్యలతో పెట్టుబడిదారులు భయపడుతున్నారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నడు.
- మాజీ ఎమ్మెల్యే @MLAChirumarthy
Was pleasantly surprised by these amazingly confident young girls who walked into my office earlier today
1) Sarayu, who will be pursuing her undergrad in Politics, Economics and Philosophy at Kings College, London
2) Laasya, who will be attending NALSAR university of Law in Hyderabad
3) Revathi, who will be attending Law School at Symbiosis Law School in Hyderabad
4) Ashni, who is pursuing her B. Comm from St. Francis College Hyderabad
They wanted to work with me and our team at Telangana Bhavan to acquaint themselves with political situation in the city and state
Welcomed these potential young leaders and promised to support them through the process
Also thanked them for making my day 😊
తెలంగాణ జనం కోసం, మన హక్కుల కోసం మళ్లీ సమర శంఖం పూరించడానికి గులాబీ బాస్ KCR గారు పూర్తి యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేస్తున్నారు! 🚌💥
ఈసారి ఆట మామూలుగా ఉండదు, చరిత్ర తిరగరాయాల్సిందే!
Throwback to @KTRBRS Anna raising his voice about the urgent need to eradicate fluorosis in the erstwhile Nalgonda district.
Under the visionary leadership of KCR Garu, Mission Bhagiratha transformed that vision into reality by delivering safe drinking water and freeing lakhs of families from the scourge of fluorosis.
From highlighting the problem to delivering a lasting solution — that is leadership with purpose.
#BRSParty #KCROnceAgain
రాజకీయాలపై ఆసక్తితో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన జెన్ జీ యువతులు
రాజకీయాల్లో ఉండే పార్టీ నేతలు, కార్యకర్తలు, సమస్యలతో వచ్చే ప్రజలే కాకుండా ఈరోజు నలుగురు జెన్ జీ యువతులు నేరుగా వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసారు. సాధారణంగా నేతలు, కార్యకర్తలు సందడి చేసే పార్టీ కార్యాలయానికి, ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు యువ విద్యార్థినులు నేరుగా వచ్చారు. తమ భవిష్యత్తు గురించి, తమకున్న రాజకీయ ఆసక్తుల గురించి నేరుగా తెలుసుకోవాలనే సంకల్పంతో వారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
తాము రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపారు. తాము మీతో కలిసి పనిచేస్తామని కేటీఆర్‌కు తెలిపారు. ఇప్పటికే పాఠశాల దశ నుంచి ఒక గ్రూప్‌గా తాము పాలసీ అంశాలతో, సమాజంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
కెరీర్ మాత్రమే లక్ష్యంగా ఉద్యోగాల కోసం తపనపడే ఈ రోజుల్లో నలుగురు ఆడబిడ్డలు నేరుగా తనను వచ్చి కలవడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఈ యువతకు కేటీఆర్ గట్టి భరోసా ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో తన దగ్గరకు వచ్చిన ఈ నలుగురిని చూసి ఆశ్చర్యపోయానని, వారితో గడిపిన క్షణాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ నలుగురు విద్యార్థినులలో లండన్‌లోని కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థిని లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి మరియు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం చదువుతున్న అశ్విని ఉన్నారు.
రాజకీయ పరిస్థితిని, పాలనాపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని వారు కోరగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు వారికి అవకాశం కల్పిస్తామని, వారి రాజకీయ ప్రయాణంలో తగిన సూచనలు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. జెన్ జీ యువతలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పట్ల వారికున్న ఆసక్తిని చూస్తుంటే భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
చివరగా, తమ భవిష్యత్తు లక్ష్యాలను, రాజకీయాలపై తమకున్న దృక్పథాన్ని పంచుకున్న ఈ యువతులు, పార్టీ కార్యాలయంలో గడిపిన సమయం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ విద్యార్థినుల ఆలోచనలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని కేటీఆర్ అన్నారు. వీరు భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదుగుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేటీఆర్‌తో కాసేపు మాట్లాడిన ఈ యువతులు, త్వరలో తమ బృందంతో కలిసి వస్తామని తెలిపారు. కేటీఆర్‌ను నేరుగా కలిసి మాట్లాడడం, తమ ఆలోచనలకు కేటీఆర్ గారి ప్రోత్సాహం ఎంతో స్పూర్తిని నింపిందని అన్నారు.
టైమ్ బాగాలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతది!
కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ కార్యకర్తలు. కానీ ఇవాళ తుపాకులు పట్టిన వారు కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడటం మన దురదృష్టం. 'ఎవని పాలైందిరా తెలంగాణ' అని పాడుకునే దుస్థితి వచ్చింది!
నరహంతకుడు హిట్లర్ నియంతృత్వాన్ని
నరనరాన నింపుకొని, నిరుపేదల ఇళ్లను
కనీస కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా
కూల్చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి.
గద్దెనెక్కిన నాటి నుండి కేసీఆర్ గారి
పేరును నిరంతరం జపించడం,
నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం తప్ప
ప్రజలకు చేసిందేమీ లేదు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బతుకమ్మ చీరల వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్, ఆ ఆర్డర్ల వల్ల సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో వచ్చిన మార్పు రేవంత్ రెడ్డికి అస్సలు అర్థం కాలేదు.
నాపై రాజకీయంగా కోపం ఉంటే నామీద ఇంకో రెండు కేసులు ఎక్కువ పెట్టుకోండి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా, కొట్లాడుతా! కానీ ఆ కోపాన్ని, కక్షను సిరిసిల్ల నేతన్నలపై చూపిస్తూ వారి పొట్ట కొట్టకండి అని అసెంబ్లీ సాక్షిగా బ్రతిమిలాడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కక్షపూరితంగా...
❌ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్!
❌ కేసీఆర్ కిట్ బంద్!
❌ ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ బంద్!
❌ ఆఖరికి రైతన్నల గుండెకాయ లాంటి రైతుబంధు కూడా బంద్!
నల్లగొండ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన (SIR), పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై, నల్లగొండ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే లు,ఎంఎల్సీ లతో కలసి హాజరవడం జరిగింది.
హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకోవడం... రావణాసురుడు, నరకాసురుడే స్ఫూర్తి అని చెప్పుకునే వ్యక్తి నుంచి ప్రజలు ఏం ఆశిస్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వ 50% పాలన ముగిసింది.. ఇంటర్వెల్ దాకే ఈ సినిమా ఒక పెద్ద డిజాస్టర్ అని తేలిపోయింది! కొత్తదనం ఏమీ లేదు.. గవే తిట్లు, గవే బూతులు, పొద్దున లేస్తే కేసీఆర్ గారిపై ఏడుపులు. పరిపాలన చేతకాక మొఖం బాగోలేదని అద్దాన్ని పగలగొట్టుకున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు!