ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన జాతీయ ప్రతినిధి మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అడ్వకేట్ @PKakkar_ గారి 3 రోజుల హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ (19 నుండి 21 జూన్ 2026, శుక్రవారం నుండి ఆదివారం వరకు). @ArvindKejriwal
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మిస్ @PKakkar_ గారు జూన్ 19, 20, 21 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ @hemawjilloju గారు రాష్ట్ర నాయకులతో కలిసి పర్యటనకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. @ArvindKejriwal
లోహియా విచార్ మంచ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమకారుడు, విద్యావేత్త, తెలంగాణ జన పరిషత్ మాజీ కన్వీనర్, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, "మిస్టర్ తెలంగాణ"గా పేరుగాంచిన ప్రొఫెసర్ కేశవ్ రావు జాధవ్ గారి 8వ వర్ధంతి సందర్భంగా, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ @hemawjilloju గారు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. జై తెలంగాణ! @ArvindKejriwal
మానుకొండూర్ ఎమ్మెల్యే మరియు టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గౌరవ డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారిని గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించిన రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు.
#AdminPost#Teamkavvampally
I have just completed 52 years and entered the 53rd year of my life.
In the words of my spiritual master, I have moved one year closer to death. Time is passing, and my journey towards Buddha-hood continues unabated.
My spiritual master had permitted me to enter politics with a mission — to spiritualise the political domain. Politics, in its truest sense, should not become a means merely for accumulation of wealth, power, or position. Those entering public life must derive their richness from within. Only such inwardly evolved individuals can truly help establish India as a VishwaGuru.
The day our Parliament and State Legislatures become populated with such awakened souls, India will once again guide the world — not towards external conquest, but towards reclaiming the real kingdom that lies within every human being.
Unfortunately, today many who hold positions of power appear deeply insecure. History teaches us that insecure and greedy leadership ultimately endangers not only institutions, but the lives and future of entire societies.
Let us therefore take a pledge — to free positions of power from people who are incompetent, insecure, greedy, and full of hatred, and replace them with people who are guided by wisdom, courage, compassion, and inner balance.
Else, doomsday may not be as far away as we imagine.
శుభోదయం:
" ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం."
_ అలెగ్జాండర్ గ్రహంబెల్
#GoodMorning#Goodvibes
కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంస్థలు కంపెనీలు పాల్గొనే ఈ ఉద్యోగ మేళాను కరీంనగర్ జిల్లా యువతి యువకులు సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి.
#Jobmela#Karimnagar
మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ మండలం, పోరండ్ల గ్రామానికి చెందిన ఈనాడు రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్ గారు ఇటీవల మరణించగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి,వారికి మనోధైర్యాన్ని ఇచ్చిన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost #Teamkavvampally
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, పంతులుగారి తోటలో బయోస్రాటం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించబోయే కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ ముఖ్య కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారు, బీసీ సంక్షేమం & రవాణా శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు, చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గార్లతో కలిసి గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పర్యావరణ స్నేహపూర్వక ఇంధన ఉత్పత్తి, ఆధునిక బయో టెక్నాలజీలు, ఉపాధి అవకాశాలు మరియు గ్రామీణ అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు వేయబడింది. బయో గ్యాస్ ప్లాంట్ ప్రారంభం తర్వాత స్థానిక రైతులు, యువతకు కొత్త ఉపాధి మార్గాలు లభించడంతో పాటు, పర్యావరణ రక్షణకు కూడా దోహదపడుతుందని డా. కవ్వంపల్లి గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
#AdminPost #Teamkavvampally
@revanth_anumula@Bhatti_Mallu
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు, బీసీ & రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలిసి పాల్గొన్న గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ సెల్ చైర్మెన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost #Teamkavvampally
@revanth_anumula@Bhatti_Mallu
Gas price hike is a direct attack on the common man! 🔥
A shocking ₹993 increase has pushed the commercial cylinder price in Hyderabad to ₹3,315. Small businesses are struggling, food prices will rise, and once again the burden falls on ordinary people.
Why after elections? This is nothing but betrayal.
✊ Roll back the price hike immediately
✊ Restore subsidies for middle-class and poor families
#RollbackGasPrices #AAPTelangana #GasPriceHike
@AamAadmiParty@ArvindKejriwal@SanjayAzadSln@PKakkar_@AAPTELANGANA
కష్టపడి పని చేసే ప్రతి కార్మికుడికి,
ప్రతి శ్రమజీవికి హృదయపూర్వక వందనాలు.
తెలంగాణ అభివృద్ధికి పునాది అయిన మన శ్రామికులకు ఈ రోజు అంకితం మీ కృషి, మీ అంకితభావం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
మేడే సందర్భంగా
తెలంగాణ రాష్ట్రంలోని కష్టజీవులకు
హృదయపూర్వక శుభాకాంక్షలు
#MayDay
Tree felling may continue, but so will our resistance.
Nature does not belong to any government — they are merely caretakers, not owners. Development cannot come at the cost of destruction, and those executing these projects are driven by profit, not people.
As citizens and stakeholders, we have every right to shape the future we want to live in — a future that protects, not erases.
This fight is far from over #savekbr
Had the opportunity to meet my leader @ArvindKejriwal ji at his new residence.
One consistent trait I’ve always admired—his pad and pen. Every idea, no matter its source, is valued, noted, and often translated into action immediately. That’s leadership in its truest form.
Interesting pattern in the houses allotted to him—each new address a step closer to the PM’s residence.
हम होंगे कामयाब एक दिन!