@GRamu66g@anusuyakhasba Adi ee ga epudu chudu edo okati geliki mari tituchukuntadi... ipudu evaru bro avi anni patinchukuntunaru aa 6 months 1 year antey taravata normal ga vuntaru antey forehead meda bottu vundadhu antey remaining antaa emi ledhu ipudu ee booku daniki ee shows leka ela sustain kosam
భర్త మరణిస్తే గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి?
:- Actor #Anasuyabharadwaj
భర్త మరణించిన తర్వాత బొట్టు, గాజులు, కాటుక తీసేయడం ఎందుకు? ఇవన్నీ మహిళల వ్యక్తిగత ఎంపిక కాదా?
కాలం మారుతున్నప్పుడు ఇలాంటి ఆచారాలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
Solo ga movies ki povatam and restaurants ki solo velli tintunaru ante there is something wrong with you, school,galli,clg,cousins,Ug friends ,office inni unnaka kuda meetho evaru raatledu ante adi meelo lopam emo….. 🤷🏻♀️
మల్లారెడ్డి కోడలు అని తప్ప
ఈమెకి వేరే ట్యాగ్ లేదు
ఎవరో కూడా ఈమె ఇంటి పక్కనే తెలవదు
అంతా వారసత్వ రాజకీయాలకి జనాలని బాగా అలవాటు చేస్తున్నారు
ఇంకా దేశం బాగుపడేదెలా?