బ్రేకింగ్ న్యూస్
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్
పులివెందులలో తనపై నమోదైన కేసును..క్వాష్ చేయాలని పిటిషన్లో హైకోర్టును కోరిన జగన్
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా..ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నిరసన తెలిపారని జగన్ పై కేసు
జగన్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు
పార్టీ నేతలు, కార్యకర్తలకు వైయస్ఆర్సీపీ కీలక ఆదేశాలు..
- నేతల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయొద్దు
- వ్యక్తిగత వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు నిషేధం
- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు దూరంగా ఉండాలి
- వ్యక్తిగత అంశాల పోస్టులకు స్పందించొద్దు
- వివాదాస్పద పోస్టులు షేర్ చేయొద్దని వైయస్ఆర్సీపీ ఆదేశం
వ్యక్తిగత జీవితంలో ఏమి జరిగిందో మనకు అనవసరం- ఇద్దరి మధ్య జరిగిన విషయం
మా పార్టీ వారందరికీ ఆ క్లారిటీ ఉంది
కానీ జగనన్న షర్మిల గార్ల మధ్య ఉన్న వ్యక్తిగత విషయాలను రచ్చ చేసిన పచ్చ మీడియా, పచ్చబ్యాచ్ అదేరీతిలో స్పందిస్తుందా???
ఇది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం
పర్సనల్ మేటర్స్ ఇన్వాల్వ్ అవకూడదు అనుకున్న కానీ
జగన్ మీద , భారతి గారి మీద ,తల్లి , చెల్లి అని ఎన్ని అన్నారు రా అన్ని మీకు తిరిగి వస్తాయి
Karma Returns Om namo Venkatesaya 🙏🏻
ఇప్పుడు @GudumbaCares007 గాడు వచ్చి
ఏం చేస్తాం బ్రో ఆ మనిషికి జనాలు కావాలి అనుకున్నాడు అందుకు పిల్లల పేర్ల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని డ్రా చేసి పంచేశాడు
అది ఆమెకి నచ్చలేదు 😏
మనమే ఆ మనిషిని చూసుకోవాలి ఇకనుండి
అని సైనిక్స్ ని మళ్లీ గొర్రెలని చేస్తాడు అని పందెం 🎰
@TarakFan96@PRAVEENREDDYYCP
Dear YS Jagan Soldiers,
Don’t lose focus. Don’t get distracted. Don’t deviate from our path.
Our target is fixed. Our commitment is unwavering.
2029 is our destination. Bringing YS Jagan Mohan Reddy Garu back to the Chief Minister’s chair is our mission.
ఓం నమో వేంకటేశాయ 🙏
@likith004@PawanKalyan Mari Jagan sharmila gaari pina enni chesintaaru mari vaallani bokkalo veyamani Cheppu,mivodu state DCM adi pothu pettukoni,ma Anna single ga CM ayyadu
అందరి ఇళ్లలో సమస్యలు ఉంటాయి కాబట్టి ఎవరిది వారు చూసుకోవాలి
రెండేళ్లు గా జగన్ vs షర్మిల అని
తల్లి,చెల్లి అని ట్రోల్ చేసిన సైనిక్స్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు
డియర్ YCP యన్స్ ఈ మ్యాటర్ లో మనం పెద్దగా రియాక్ట్ అవ్వకపోతే బెటర్
స్టే స్ట్రాంగ్ పవన్కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ లా మేము దిగజారి ప్రవర్తించం 🙏