చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మందుగుల శంకరయ్య(65), పల్లపు లింగయ్య ( 50) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున రూ. 20,000ల ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం
#GuthaVenkatReddyMemorialTrust#GVRTrust