నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి... ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది.
#FekuJagan
సాక్షి చదవడం, చూడటం ఆరోగ్యానికి హానికరం. ఫేకు జగన్ గారి అవినీతి పుత్రిక లో అన్నీ ఫేకు వార్తలే అని మరోసారి రుజువైంది. అధికారం ఉన్నంతకాలం దళితుల పై జగన్ దమనకాండ సాగించారు. దళితుల్ని చంపి డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేశారు. చేసిన పాపాలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినా ఫేకు పనులు మాత్రం ఆపలేదు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం కట్ చేసింది అంటూ అసత్య వార్త ప్రచురించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆపేసారని, కనెక్షన్లు కట్ చేశారని ఫేకు వార్తలు రాసారు. కూటమి ప్రభుత్వం లో ఇవ్వడమే కానీ మీలా లాక్కోవడం ఉండదు జగన్ గారు. మీ సాక్షి పై మీకు నమ్మకం ఉంటే కనెక్షన్ కట్ అయిందని చెబుతున్న ఇంటికి వచ్చి కరెంట్ వైరు పట్టుకోండి. అప్పుడు తెలుస్తుంది పథకం అమలులో ఉందో లేదో.
#FekuJagan
#AndhraPradesh
జగన్ రెడ్డి తల్లిని, జగన్ రెడ్డి చెల్లిని, బూతులు తిడుతూ, మార్ఫింగులు చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వాళ్ళ కోసం, జగన్ రెడ్డి ఇక్కడ గొడవ చేయిస్తున్నాడు అంటే, అతను ఎలాంటి వాడో అర్ధమవుతుంది.
#APBudgetSession2024#YCPSMAbuse#PsychoFekuJagan#AndhraPradesh
చెలరేగిపోతున్న వైసీపీ సైకోలను అరెస్టు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించిన హైకోర్టు అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి గతంలో మా మీద కూడా దారుణమైన పోస్టులు వేశారు అని గుర్తు చేసిన హైకోర్టు
పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం - అవినీతి సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే
చింతలపూడి ఎత్తిపోతల పథకం పై, జగన్ రెడ్డి ముఠా ఆడిన అసత్యాల పై, ఆధారాలతో సహా సభ ముందు పెట్టిన మంత్రి నిమ్మల. ఇలాంటివి బయటపడతాయనే, వాళ్ళు అసెంబ్లీ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చున్నారు.
#APBudgetSession2024
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మా ప్రభుత్వం లక్ష్యం మేరకు రిలయన్స్ వారితో ఇటీవల సమావేశమయ్యాను. ఈ భేటీలో ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు వివరించాను. 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ భారీ పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు యువతకు రానున్నాయి.
#RILinvests65kCrInAP
చంద్రబాబు గారి విజనరీ ఆలోచనతో తెచ్చిన, కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీతో, ఏపీలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులకు మా రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంటున్న సందర్భంగా, తన అభిప్రాయాలు పంచుకున్న రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ గారు.
#RILinvests65kCrInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
యువతకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రిగానే కాకుండా ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నారా లోకేష్ గారు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు. ఈ మధ్యనే స్టీల్ దిగ్గజం ఆదిత్య మిట్టల్ తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్ తో 1.4 లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేసారు. ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ ముందుకు వచ్చింది. తాజాగా అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థ అధినేతలతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు కేవలం 30 రోజుల్లోనే కార్యరూపం దాల్చాయి. ఏపీలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సిద్దమైంది.
#RILinvests65kCrInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలని నాశనం చేసినట్టు, విద్యా వ్యవస్థని కూడా నాశనం చేసింది. రాత్రి ఆత్మలతో మాట్లాడి, తెల్లారి అనాలోచిత నిర్ణయాలు ప్రకటిస్తారు. అలాంటి నిర్ణయాలే జీవో 117, టీచర్లకు శిక్షణ లేకుండా సీబీఎస్ఈ సిలబస్ తేవటం లాంటివి.
సంస్కరణలు తీసుకుని వచ్చేప్పుడు, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh
పార్టీ కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడే క్షేత్రస్థాయి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది అనడానికి నిదర్శనం మంజులా రెడ్డి గారు. గత ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ విచ్చలవిడిగా ఎన్నికల అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడింది. ఆ సమయంలో వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన మంజులా రెడ్డి గారిపై వైసీపీ రౌడీలు కత్తులతో దాడి చేసారు. ఆరోజు ఆమె చూపిన తెగువ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుగారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని ఆకర్షించింది. ఫలితంగా నేడు ఆమె ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఛైర్ పర్సన్ అయ్యారు
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
I have a question for students of AP - how much does your pen cost?
Guess what? YS Jagan reportedly spent around Rs. 98,400,000 (9.84 Cr.) on just pen and paper for his Tadepalli palace. This amount could have transformed countless schools and reshaped the futures of so many students if it had been thoughtfully invested.
P.S. What do you think was he writing? 🖋️
#JaganWasted10CrOnPenPaper
#AndhraPradesh
నేను నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాను. కానీ, గత మూడు సార్లు కూడా ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ, ఈ సారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టటానికి చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే వెనక్కు తగ్గేది లేదు. గాడి తప్పిన వ్యవస్థలని, గాడిలో పెట్టే దాకా నిద్రపోను.
#SeaPlaneDemoLaunchInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
ప్రజల వ్యక్తిగత ఆస్తుల మీద తన పేరు చెక్కించుకోవడం కోసం రూ.700 కోట్లు, ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగుల వేయడానికి రూ.1300 కోట్లు... సాక్షి పేపర్ కోసం రూ.420 కోట్లు... అబ్బో! అసలు ప్రజాధనాన్ని ఇంతగా దుర్వినియోగం చేసినోడు చరిత్రలో లేదనుకుంటా!
#JaganWasted10CrOnPenPaper
#AndhraPradesh
క్విడ్ ప్రోకో యూనివర్సిటీలో, ప్రజాధనం ఎలా దోపిడీ చేయాలనే అంశంపై పిహెచ్డీ చేసిన, ఏ 1 బ్యాచ్ ఫస్ట్ క్లాస్ దొంగ స్టూడెంట్ జగన్, తన ఐదేళ్ల పాలనలో పెన్నులు- పేపర్లు పేరుతో 9.84 కోట్లు నొక్కేశాడు.
#JaganWasted10CrOnPenPaper#AndhraPradesh