తెలంగాణ బీయస్పీ శ్రేణులను నమ్మి,బీయస్పీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు ముగ్ధులై, రాబోయే బహుజనరాజ్యంలో ప్రవీణ్ కుమార్ అనే నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించిన మా అధినేత్రి, ఉక్కు మహిళ గౌరవ బెహన్జీ, @Mayawati గారికి హృదయపూర్వక పాదాభివందనాలు.
🙏🙏🙏
@AFCGHMC @KTRoffice @GadwalvijayaTRS not even fallow proper maintenance food please check and visit the place meeruchi hotel beside Kim's sun shine hospital paradise circle drinking water also not provide
@SmitaSabharwal Ma'am are you safe.? Or what ?
Ma'am show your power other than surender to us we gave punishment to him.
Take care ma'am we are all always with you.
@RSPraveenSwaero
Sir please speak about long jump justice for long jump sir నేను 1600m 6.26min lo మెరిట్ లో కొట్టిన . అయిపోయిన వెంటనే 20 min లో లాంగ్ జంప్ చేయించడం ఎంటి అది 4m. Shotput court కలిగానే ఉంది అయిన కావాలని లాంగ్‌జంప్ చేయిస్తున్నారు మీరు మాత్రమే మకు న్యాయం చేయాగలరుpls
@KTRTRS@TelanganaCMO@TelanganaDGP@RSPraveenSwaero#reducelongjump sir please justice for long jump 4m nundi 3.80m ki change chesi events re conduct cheyandi ledante running qualify aina variki mains exam rase chance ivvandi ktr sir please me paadalaki dandam peduthu..pls pls
@KTRTRS@TelanganaCMO@TelanganaDGP@RSPraveenSwaero#reducelongjump sir please justice for long jump 4m nundi 3.80m ki change chesi events re conduct cheyandi ledante running qualify aina variki mains exam rase chance ivvandi ktr sir please me paadalaki dandam peduthu..pls pls
#KCR గారూ,ఒక్క #LongJump లో 20 సెంటీమీటర్లు ఎక్కువగా దూకలేనంత మాత్రాన లక్షలాది మంది పోలీసు అభ్యర్థులు దేశంలో ఎక్కడలేని విధంగా ఏడు తరహాల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. పోనీ ఈ బిడ్డలకు ట్రయినింగు తీసుకుందామంటే పీయిటీలు లేరు, మైదానాలు లేవు, కొంచెం ఆలోచించండి ..#ReduceLongJump
ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ లో Long Jump దేశంలో ఎక్కడలేని విధంగా 4 Mtrs పెట్టిండ్రని చాలామంది అభ్యర్థులు మానసిక క్షోభకు గురైతున్నరు. ప్రభుత్వం ఈ విషయాన్ని పునఃపరిశీలించి అందరు అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా #BSP డిమాండ్ చేస్తున్నది.
పోలీస్ జాబ్స్ కీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ఇటీవల జరిగిన s.i exam lo 22 wrong questions మరియూ pc exam lo 14 wrong questions echharu role of reservation పాటించలేదు sc st BC వాళ్ళు lose avthunnaru @RSPraveenSwaero@bsp_prabhakar @BSPTelangaana @Murali_IASretd@RaghunandanraoM
Back to my alma-mater @Kennedy_School after a decade! Ask What You Can Do for your country is the question that continues to inspire me as I navigate in my life today. నా జీవన దిశను మార్చి,నన్ను నా ప్రజలకు మరింత చేరువ చేసిన ప్రపంచ విద్యాలయానికి ఒక దశాబ్దం తరువాత వచ్చిన.