కేవలం అభిమానుల తో మీటింగ్ మాత్రమే
కాదు... ఇది అంతకు మించి 🔥
AAFA Annual Summit 2026 పేరిట ఈరోజు అల్లు అర్జున్ తన అభిమానులను హృదయ పూర్వకంగా కలవడం జరిగింది. మొత్తం 7 రాష్ట్రాల నుండి 1000 కి పైగా అభిమానులు దీనికి హాజరయ్యారు. తన అభిమానులకు భోజనాలు ఏర్పాటు చెయ్యడమే కాకుండా ప్రతి ఒక్కరికి సమయం కేటాయించి వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అందించేలా ఏర్పాట్లు చెయ్యడం ఐకాన్ స్టార్ కు తన అభిమానులు అంటే ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తుంది ✨
I met almost every star in one or other way I can give it to you in writing no one can come close to bhAAi 🖤 bhAAi is miles ahead in reciprocating love towards fans. Take it from me none comes close to him. One piece @alluarjun 🖤
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤
To be frank NTR Fans kaani, MB Fans kaanni, PB Fans kaani, bhAAi ki national award vachindi ani, eppudu intala edavaledu🥺…
Tanu Mega Mafia nunchi bayataki raavadam lo asalu tappu ledu anipistundi ippudu 💯 …
Infact #Peddi ki some bhAAi fans genuine support chesaru but e scenario tarwata M batch ni nammakudadu anela chesaru🙏🏻.
Nandamuri Fan aina nake goosebumps tepichadu 3 sarlu theatre ki rapichadu
kekalu petinchadu @alluarjun
ee okka episode ke national award ichina thappuledu most deserved one.