ఉద్యమంలో సీఎంకే బయపడాలే…
టిడిపి సపోర్ట్ లేకుంటే MLA వే కానోనివి నువ్వెంత…రా
బరాబర్ మా అయ్యా జాగీరే
పొన్నం అన్న 🔥🫶✊
ఉద్యమ కారుడి మాటలు గిట్లనే ఉంటాయి బిడ్డ!
తెలంగాణ…భారతదేశంలో అంతర్భాగం OK!!
గుజరాత్ కి పోయే…
మహారాష్ట్ర కి పోయే…
బీహార్ కి పోయే…
at least మీ ప్రియమైన రాష్ట్రం పంజాబ్ కి పోయే…దమ్ము ఉందా???ra
ఏపీలో అక్కడ రాజీనామా చేసిరా !!
పొత్తు ��ేకుండా పోటీ చేయిరా ఫస్ట్!
Note: కింద వీడియో కి పైన రాసిన వాటికి సంబంధం లేదు!
ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రి గా చేయలేనిది ఇక్కడికి
వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఎవరు వినడానికి సిద్దంగా లేరు..
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినను అన్న వెధవ వచ్చి.
ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము..
@INCIndia@INCTelangana
హీరోగా పవ��్ కళ్యాణ్ ను అభిమానిస్తాం, ఆదరిస్తాం.. కానీ రాజకీయ నాయకుడిగా తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర ఉన్న పవన్ కళ్యాణ్ ను నిలదీస్తాం.
పవన్ సార్ధక నామదేయుడు. ఆయన వ్యవహార శైలి గాలివాట చందం. చేగువేరా టీ షర్టుతో ప్రారంభ��ైన ప్రస్థానం.. ఇప్పుడు మోడీ నీకు కౌగిలించుకొని ప్రజల చేత చీకట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు.
తెలంగాణలో నువ్వు ఉద్ధరించేది ఏంటి పవన్ కళ్యాణ్... ఏపీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఆదుకో. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే గుడ్లు అప్పగించి చూసింది నువ్వు.
కృష్ణపట్నం గంగవరం పోర్టులు పదానికి కట్టబెట్టిన మోడీని ప్రశ్నించని చేతగానితనం నీది.
దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతుంటే మారు మాట్లాడనిది నువ్వు. జనగణనలో కులగన చేపట్టకపోతే నోరు మెదపనిధి నువ్వు.
సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు నిజజీవితంలో దేశభక్తి చూయించు పవన్ కళ్యాణ్.
దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారు. మీ ఫ్యాన్స్ చాలామంది నిరుద్యోగులే ఉన్నారు. చేతనైతే వారి��ి ఉద్యోగాలు ఇప్పించు. కేవలం జై జైలు కొట్టించుకొని పస్తులు ఉంచడం తగదు.
BRS మరియు బీజేపీ చీకటి మిత్రులు కాబట్టి అప్పోయింట్మెంట్…త్వరగా దొరుకుతది రామకృష్ణా??!!!
కాంగ్రెస్ కి బీజేపీ బద్ధ శత్రువు కదా రామ��ృష్ణా అందుకే దొరకదు!! @Prabhavenavanka
ప్రకాష్ అంకుల్ గూగుల్ ఏంటి KC*R వాళ్ల అయ్యగారి పేరు రాఘవరావు అని చూపిస��తుంది??
నువ్వేమో కేటీ*ఆర్ గారి తాత పేరు తారక రామారావు అని అన్నావు??
ఏది నిజం అంకుల్ ❓❓⁉️
SIR కోసం మీటింగ్ పెట్టారా.
లేక రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి సమావేశం పెట్టారా⁉️
మోదీని నిలదీసే ధైర్యం లేదు. SIR గురించి చెప్పే జ్ఞానం లేదు. తిట్లతోనే కాలక్షేపం చేస్తున్నారు.
ఈ పిల్ల పింకీ చేష్టలు మానేసి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి.
#PillaPinkies
వాళ్లకు అక్కడే బలం లేదు…
ఇక్కడ ఏం పికితారు!!
సొంతంగా పోటీ చేస్తే ఆయనే గెలవడు…
😭😭
శృతి మించి వాగకాని చెప్పండి జేర…
���ేకపోతే డీసీఎం అని కూడా చూడడు మన రేవంత్ అన్న లోపలేస్తాడు…
బలమైన పోటీ మధ్య జనసేన మనుగడ సాధ్యమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వంటి నాలుగు బలమైన పార్టీలు క్షేత్రస్థాయిలో పాతుకుపోయి ఉన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ఇక్కడ తనకంటూ ఒక స్పష్టమైన స్థానాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటుందన్నది అ��ిపెద్ద ప్రశ్న.
పార్టీ ఆవిర్భవించి దశాబ్దం గడుస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రజల మౌలిక సమస్యల కోసం జనసేన ఎప్పుడూ బలమైన ప్రత్యక్ష పోరాటాలు చేయలేదని, అలాగే ఇక్కడి అధికార పార్టీల విధానాలను క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రశ్నించిన దాఖలాలు లేవన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉంటూ బలమైన అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, స్వతంత్ర బలం పరంగా జనసేనను చాలాకాలం పాటు 'మూడో పార్టీ'గానే చూశారన్న వాస్తవం.. తెలంగాణలో ఆ పార్టీ పట్ల ఉన్న రాజకీయ అంచనాలను దెబ్బతీస్తోంది.
ఒక స్థిరమైన రాజకీయ విధానం తీసుకోకపోవడం, రాష్ట్రంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండకపోవడం, కేవలం అడపాదడపా చేసే పసలేని వ్యాఖ్యలకే పరిమితం కావడం వల్ల తెలంగాణ ప్రజలు జనసేనను ఒక సీరియస్ రాజకీయ ప్రత్యామ్నాయంగా పరిగణించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తు��్నారు.
స్పష్టమైన లక్ష్యం, స్థిరత్వం లేకుండా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ నిలదొక్కుకోవడం కత్తిమీద సామే అని చెప్పవచ్చు.
బీజేపోళ్ళు మీకు ఇచ్చినట్టు…
కాంగ్రెసోళ్ళకు ఎందుకు ఇస్తారు…?
మీరంటే అక్రమ పొత్తు వాళ్ళు క��బట్టీ ఎపుడ్ అంటే అపుడు దొరుకుతది అప్పోయింట్మెంట్!
@PuttaVishnuVR
ఈనాడు ఫ్రంట్ పేజ్👇
రేవంతన్నకు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంట💦
ఇజ్జత్ తక్కువ ముఖ్యమంత్రి తెలంగాణ పరువు కూడా తీస్తుండు….మన కర్మ🤦���♂️
#CongressFailedTelangana
కేటీఆర్ జడ్జిగా, ప్రవీణ్‌కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా మారారని రేవంత్ రెడ��డి అంటున్నారు
ఒకవేళ అదే నిజమై ఉండుంటే.. మొదటి రోజే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉండేటోడు
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన నాంపల్లి పోలీసులు. బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉన్నాడన్న పక్కా సమాచారంతో సివిల్ డ్రెస్‌లో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. ఆఫీసర్లతో వాగ్వాదనికి దిగుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇటీవల బాల్క సుమన్ చ��సిన వ్యాఖ్యలపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పీఎస్ లలో ఫిర్యాదులు. కాసేపట్లో సుమన్ ని అదుపులోకి తీసుకునే ఛాన్స్. పదేళ్ల వరకు శిక్ష పడేసెక్షన్లను చేర్చిన పోలీసులు. నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం.