పక్క హీరోలకి హిట్ వస్తే మన హీరోలు ఎందుకు ట్రై చెయ్యరు అని సలహాలు ఇవ్వదం మన తెలుగు ఆడియన్స్ కి అలవాటే. ఈరోజు VAS సూర్య చేస్తే నాతో సహా రవితేజ తీస్తే బాగండేది, పవన్ తీస్తే ఇంకా బాగుండేది ఇలాంటి కధలు అసలు ఎందుకు ఒప్పుకోరు మన హీరోలు అంటున్నారు.
పెద్ది లాంటి కధ కోసం రాం చరణ్ ప్రాణం పెట్టి తీస్తే ఎం చేశారు. హీరోయిన్ నడుము చూపించారు మనోభావాలు దెబ్బతిన్నాయి అని హడావిడి చేసి పెట్టిన కష్టం మొత్తం పక్కన పెట్టేశారు. అదే కధ బుచ్చిబాబు ధనుష్ లేదా విక్రం తో తీసినట్లు అయితే తమిళ్ హీరోలు మాత్రమే ఇలాంటి కధలు చెయ్యగలరు మన వాళ్లకి రొట్ట మాస్ కావాలి అని వీళ్లే విమర్శించే వాళ్ళు.
నరం లేని నాలుక. ఎన్ని కబుర్లు అయినా చెప్పిద్ది మన గుల తీరేలా ఉంటే చాలు.
#Peddi day 12 (Monday) tracked gross till 9pm IST is 4.1cr, superb hold with 18% occupancy 🔥🔥🔥
Advances for Tuesday are 2.2cr with 11% occupancy at 9pm IST. Excellent hold 🔥🔥🔥 Final advances for Monday were 2.4cr.
#Peddi continues its impressive run in Karnataka, collecting ₹4Cr+ Gross in the second weekend and marching towards the ₹30Cr Club.
Week 1 – ₹25.012 Cr
Day 8 – ₹0.83Cr
Day 9 – ₹0.77 Cr
Day 10 – ₹1.24 Cr
Day 11 – ₹1.19 Cr
Total 11 Days Gross ₹29.05 Cr 👍
Hammaya Ekkada #Peddi 400CR daggara agipoddi anukunna but malli N clan Space lu pettaru Bhojpuri movie ani 😭🤣🤣🙏
Midnight 12 varuku petti edustunnaru #Ramcharan Adhem dengudu ra ayya!😭
Idhira NIGHTMARE Ante #Peddi🥵💥💥💥