నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సదర్భంగా స్మరించుకుంటూ 🙏
జోహార్ హరన్న..
#JoharHaranna#HarannaJayanthi
#Irumudi హీరో @RaviTeja_offl దేవుడిని
ఎక్కువగా నమ్మరు అంటారు సన్నిహితులు.
..
అలాంటిది ఆ దేవుడే ఇప్పుడు హిట్ ఇచ్చాడు
..
మెలోడ్రామా ఎక్కడో వుండదు..మన జీవితాల్లోనే వుంటుంది.