చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏
#HappyDussehra
Delhi | On NEET paper leak issue, Infosys Co-founder Nandan Nilekani says, "Why do we need to have something called 'a' question paper? Because the moment you have a question paper, then that creates an economic incentive for that to be sold... So, the way to solve this is to really have a massive bank of questions, and only at the last minute generate the question paper for that day, and therefore the question of 'a' question paper goes away, and there's no economic incentive for that. The other thing is, of course, how to make sure all exams are done on a computer-based testing, and that requires a network of locations. We have 150,000 locations where a young boy or girl can take a test. That needs to be expanded. I think these are all systemic issues which we will address in our committee. And the Prime Minister is very keen to implement our decisions..."
(file pic)
🚨 The Indian government has instructed all states to mandate the prominent display of treatment charges in both English and local languages across clinical establishments.
Be hungry like Samsung.
Samsung has just recorded a quarterly operating profit of USD 80 billion or almost Rs 8 lakh crore! Its annual profit may exceed the combined profits of all listed companies in India.
Its story is very amazing. Unlike the US tech companies which were founded as tech companies, Samsung was founded as a trading company which moved into textiles and food processing. Much later, it moved to consumer electronics like ACs and mobile phones. And from there into cutting-edge memory chips. What an evolution.
Companies like Samsung generate lakhs of jobs in Korea and other countries, including India. And women are a big part of the workforce.
Samsung, which is owner-driven, has shown how companies must remain hungry and dynamic to do more even when they have achieved considerable success.
Keep growing and innovating. Nothing is impossible.
ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచేందుకు, గుండెపోటును సైతం లెక్క చేయకుండా బస్సును సురక్షితంగా నిలిపి స్టీరింగ్‌పైనే ప్రాణాలు వదిలిన డ్రైవర్ శివ గారికి నా సెల్యూట్. 40 మంది ప్రాణాలను కాపాడి కన్నుమూసిన ఆపద్బాంధవుడు శివ. కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జట్ల శివ కాకినాడ ఆర్టీసీ డిపోలో ఒక డైలీ వేజ్ డ్రైవర్. కాకినాడ నుంచి విశాఖపట్నానికి 40 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తుని సమీపంలోకి రాగానే శివకు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సును నియంత్రించి, రోడ్డు పక్కగా ఆపి, ఆయన స్టీరింగ్‌పైనే ఒరిగిపోయారు.
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రయాణికుల క్షేమమే పరమావధిగా చాకచక్యంగా బస్సును అదుపు చేసిన శివ గారి త్యాగం చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం శివ గారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది.
https://t.co/NnapbtXrC6
భారతీయ చారిత్రక నవలా సాహిత్యానికి నూతన శోభను అద్దిన అక్షర తపస్వి, ప్రముఖ సాహితీ వేత్త, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. 'శ్రీలేఖ', 'తంజావూరు విజయం', 'శ్రీపదార్చన' వంటి అద్భుత నవలల ద్వారా శాతవాహనులు, కాకతీయులు, ముసునూరు నాయకుల వైభవాన్ని నేటి తరానికి అందించిన గొప్ప చరిత్రకారుడు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు. తెలుగు చక్రవర్తుల చరిత్రపై వారి పరిశోధన పరంపర అజరామరం.
కేవలం రచనలే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణకు నిత్యం తపించి, తన జీవితాన్ని అందుకు అంకితం చేసిన మహనీయులు వారు. అత్యయిక స్థితి కాలంలో అప్పటి ప్రభుత్వ నిరంకుశత్వానికి ఎదురు నిలిచి జైలునిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నారు.
ఆచార్య శివప్రసాద్ గారి ఆత్మకు పరమేశ్వరుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, శిష్యకోటికి, సాహిత్య అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతిః!
Wishing https://t.co/qvwuRkwXOE Shri @narendramodi ji for his relentless efforts and sacrifices for 25 years in making our Nation into Shakthiman Bharath.May Maa Durga protect him against all evils and give him strength , health and power to serve people of Bharath.
A dawn of a new era ✨
Smriti Mandhana takes charge as the Captain of the Indian Women's cricket team 🇮🇳
Go well, Captain 🫡
More details ▶️ https://t.co/tbLb4jOiCn
#TeamIndia | @mandhana_smriti
17-YEAR-OLD KUMKUM MOHOD CREATES HISTORY AGAIN! 🔥
BECOMES THE FIRST-EVER INDIAN TO WIN GOLD IN INDIVIDUAL RECURVE ARCHERY AT ASIAN GAMES 🥇
She beat South Korea's Oh Yejin in Final.
#AichiNagoya2026#AG2026withIAS
GOLD MEDAL AND TICKET TO LOS ANGELES OLYMPICS 🔥🔥🔥
HOCKEY: INDIA WIN GOLD MEDAL AFTER BEATING MALAYSIA 5-1 IN MEN'S FINAL! 🇮🇳🥇
With this Gold, India also secure qualification for Los Angeles 2028 Olympics!
#AG2026withIAS#AichiNagoya2026
GOLD MEDAL & TICKET TO LOS ANGELES OLYMPICS 🔥🔥🔥
HOCKEY: OUR GIRLS ARE ASIAN GAMES CHAMPIONS🇮🇳
India beat 4-time champions China 1-0 in the FINAL.
44 YEARS LATER! ❤️
#AichiNagoya2026 #AG2026withIAS
OHHHH MY GOOOOOOOOOOD!!!! 🤯
INDIA HAS WON THE FIRST EVER GOLD IN WOMEN’S TEAM RECURVE ARCHERY! 🏅
Defeated 10 times Olympic Champions Korea
THIS IS BIGGEST RESULT FOLKS! 🔥🔥🔥