తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వరంగ���్) విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు..
@revanth_anumula
మూసారాంబాగ్ మరియు అంబర్ పేట్ లను కలిపేందుకు మూసి నది పై నిర్మించిన నూతన బ్రిడ్జిని నేడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు.
అంబర్ పేట్ మరియు మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్ ల మధ్య ప్రయాణించే విద్యార్ధులకు, ఉద్యోగులకు మరియు వాహనదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది..
A heartfelt thank you to all my Social Media team members. Without your support, hard work and dedication, this responsibility would not have been possible.
We all worked tirelessly together before the elections, and now we have an even bigger responsibility and a greater mission ahead of us.
I sincerely thank Revanth Anna @revanth_anumula and Mahesh Anna @Bmaheshgoud6666 for trusting me and giving me this responsibility as Social Media Chairman.
I assure you that I will work with complete dedication and commitment to strengthen the Telangana Congress Social Media team.
We worked together before the elections, and now let’s begin the next chapter with the same spirit, unity and determination.
Together, we will make Telangana Congress Social Media stronger than ever.
This Raksha Bandhan, Telangana witnessed the true meaning of a government that cares.
For every sister, Raksha Bandhan is not just a festival, It is an emotion, a promise, and a cherished bond of love between a brother and sister.
Today, countless women across Telangana travelled free of cost in TSRTC buses, carrying their love, tying Rakhis, and reaching their brothers and loved ones without worrying about the cost of travel.
Because sometimes, a small step by the government becomes a priceless moment in a family’s life.
This is more than a welfare scheme.
It is about dignity.
It is about freedom.
It is about mobility.
It is about ensuring that no sister is held back from celebrating the bond she holds closest to her heart.
A heartfelt thank you to Revanth Anna and Ponnam Anna for making this meaningful initiative possible and for standing firmly with the women of Telangana.
When governance becomes compassionate, every journey becomes a little easier and every festival becomes a little more beautiful.
Happy Raksha Bandhan to every brother and sister
May this sacred bond of love, protection and affection remain strong forever.
తెలంగాణ ఆడబిడ్డల ప్రతి అడుగుకూ అండగా… ప్రజా ప్రభుత్వం❤️
@revanth_anumula@Ponnam_INC
సోషల్ మీడియాలో చాలామంది వీక్‌గా ఉన్నారు
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడండి
మోడీ, చంద్రబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు
త్వరలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సోషల్ మీడియా తరగతులు నిర్వహిస్తాం
– మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశంలో రేవంత్
@revanth_anumula
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారూ… మీరు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, ఒక సూటి ప్రశ్న:
ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అంటే అసలు ఏవి?
రే���ంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన షెడ్యూల్‌ను చూస్తే..
🔹 Harvard University క్యాంపస్ సందర్శన
🔹 MIT క్యాంపస్ సందర్శన
🔹 Northeastern University ప్రతినిధులతో సమావేశం
🔹 Virginia Tech University బృందంతో సమావేశం
🔹 విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు, ఒప్పందాలపై చర్చలు
🔹 చివరగా Indian Overseas Congress (USA) meet & greet
ఇందులో ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమం ఏది?
యూనివర్సిటీలను సందర్శించడం ముఖ్యమంత్రి చేయకూడని పని అవుతుందా?
తెలంగాణ విద్యార్థులకు, యువతకు, రాష్ట్రానికి ఉపయోగపడే విద్యా భాగస్వామ్యాల కోసం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో చర్చించడం ముఖ్యమంత్రి చేయకూడని పని అవుతుందా?
అలా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి
“ఈ కార్యక్రమం అభ్యంతరకరం… ఈ కారణంతో ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించాం” అని.
అది చెప్పకుండా “ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార��యక్రమాలు ఉన్నాయి” అని మాత్రమే చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
ఇక ఓవర్సీస్ సమావేశం గురించి మాట్లాడుతున్నారు.
ఏ రాజకీయ నాయకుడైనా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తన పార్టీ/ఓవర్సీస్ విభాగం ప్రతినిధులను కలవడం కొత్త విషయమా?
విదేశాల్లో మీ పార్టీ ప్లీనరీలు, సమావేశాలు నిర్వహించినప్పుడు అవి ఏ ఖర్చుతో జరిగాయి?
మీ పార్టీ నాయకులు విదేశీ పర్యటనల్లో ఓవర్సీస్ విభాగాలతో సమావేశాలు ���ిర్వహించలేదా… అప్పుడు ఎన్ని సంచులు మో��ారు? అప్పుడు ప్రజా ధనం గుర్తుకు రాలేదా?
అప్పుడు “జూమ్ కాల్‌తో మాట్లాడుకోవచ్చు కదా?” అనే జ్ఞానం ఎందుకు రాలేదు?
మరి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటించినప్పుడు కూడా ఇదే సలహా ఎందుకు ఇవ్వలేదు?
ప్రపంచం మొత్తం జూమ్ లో కూర్చుని ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు విదేశాలు తిరిగారు?
అప్పుడు విదేశీ పర్యటనలు అభివృద్ధి కోసం.
���ప్పుడు ముఖ్యమంత్రి వెళ్తే మాత్రం ప్రజా ధనం వృథా?
ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
మరో ముఖ్యమైన ప్రశ్న
ముఖ్యమంత్రి చేయకూడని పనులు ఏవైనా ఉన్నాయని కేంద్రం భావిస్తే…
అధికారుల బృందానికి అదే పర్యటన కొనసాగించడానికి అనుమతి ఎందుకు ఇచ్చారు?
అదే యూనివర్సిటీలతో సమావేశాలు జరగబోతున్నాయి.
అదే విద్యా భాగస్వామ్యాలపై చర్చలు జరగబోతున్నాయి.
అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారుల బృందం వెళ్లబ���తోంది.
అయితే…
అధికారులు వెళ్లొచ్చు. ముఖ్యమంత్రి మాత్రం వెళ్లకూడదా?
అలా అయితే అసలు అభ్యంతరం కార్యక్రమానికా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనడానికా?
ఇది తెలంగాణ ప్రజలకు కేంద్రం స్పష్టంగా చెప్పాల్సిన ప్రశ్న.
ఇంకో ��ిషయం.
మీరు “గూఢచార సంస్థలు ఏమైనా పసిగట్టాయా?”, “షెల్ కంపెనీల సమావేశాలా?”, “దేశ భద్రతకు ముప్పా?” అంటూ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆధారం ఏంటి?
ప్రశ్నార్థక చిహ్నాలు పెట్టి తీవ్రమైన ఆరోపణలకు సంకేతాలు ఇవ్వడం సులభమే.
కానీ మాజీ IPS అధికారిగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు, వాస్తవాలు, బాధ్యత కూడా ఉండాలి.
లేకపోతే అది పరిజ్ఞానం లోపమో…
లేదా రాజకీయ రంగు మరీ ఎక్కువైందో…
ప్రజలే నిర్ణయిస్తారు.
చివరగా
ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు నిరాకరించారో కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలి.
ఏ కార్యక్రమం “ముఖ్యమంత్రి హోదాలో చేయకూడనిది”?
ఎందుకు చేయకూడదు?
అధికారుల బృందానికి ఎందుకు అనుమతి ఇచ్చారు?
ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు సాధించడానికి ముఖ్యమంత్రి వెళ్లడాన్ని రాజకీయ కుట్రల ముసుగులో చూడటం కాదు…
తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించడం మా బాధ్యత.
ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత పర్యటన కాదు.
ఇది తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లాల్సిన అధికారిక పర్యటన.
ర���జకీయాలు పక్కన పెట్టి సమాధానాలు చెప్పండి.
తెలంగాణ ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు.
@RSPraveenSwaero
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై యూ ట్యూబర్ రంజిత్ సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వం తరపున సహాయం చేయమని అడిగితే.. నువ్వు సచ్చిపోతే మ��� ఇంటికి ఎవరు దిక్కు అన్న శ్రీనివాస్ గౌడ్
అమెరికా పర్యటనకు సంబంధించి సమగ్ర వివరాలను కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖకు తెలియజేయడం జరిగిందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో అనుమతి తిరస్కరిస్తున్నామని చెప్పడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమాన���ంచడమేనని తెలియజేశారు. #CMRevanthReddy #Federalism #CentreStateRelations #TelanganaDevelopment