ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో క్లుప్తంగా జీ న్యూస్ డిబేట్లో చెప్పడం జరిగింది.
కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ నేతలు వినండి.
#modi4viksittelangana@BJP4Telangana
బండి సంజయ్ రాజీనామా చెయ్యాలి అని @KTRBRS అంటున్నాడు అని మా ఏరియా చిట్ చాట్ లో అని ఒకరు అంటే.!
వెంటనే ఒక పెద్ద ఆయన (రిటైర్డ్ ఆఫీసర్) మొన్న లిక్కర్ స్కాంలో కే చంద్రశేఖర్ రావు బిడ్డ కవిత అరెస్ట్ అయితే చంద్రశేఖర్ రావు రాజీనామా చేసిండా.? ఈ రామారావు రాజీనామా చేసిండా అని అన్నాడు.! 😂😂
హైదరాబాద్ మల్కాపూర్‌లో నూతన పెట్రోలియం టెర్మినల్ ను ప్రారంభించిన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మన ప్రాంత భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చడంలో, పారిశ్రామిక వృద్ధికి మద్దతుగా నిలవడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.
మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ ద్వారా తెలంగాణ ఇంధన భద్రత మరింత పటిష్టం కానుంది.
పారిశ్రామిక అవసరాలకు, వాహనదారులకు ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రాజెక్ట్ భరోసా ఇస్తుంది.
పెట్రోలియం టెర్మినల్ ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంధన నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
భవిష్యత్తులో పెరగబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును సిద్ధం చేయడం కేంద్రం విజన్‌కు నిదర్శనం.
#Modi4ViksitTelangana
బండి సంజయ్ గారు కరీంనగర్ లో శక్తిల మారడం, కరీంనగర్ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకోవడాన్ని ఓర్వలేక లేక కేటీఆర్ ఆడుతున్న నాటకం!!
పాడి కౌశిక్ రెడ్డి మాటలు అదుపులో పెట్టుకుంటే బావుంటది అని డిబేట్లో చెప్పడం జరిగింది.
@BSKOffice@bandisanjay_bjp
నిన్న జరిగిన ప్రైమ్ 9 న్యూస్ లో @prime9news డిబేట్లో పాల్గొని బండి సంజయ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి ఇక నుంచైనా అని తెలియజేయడం జరిగింది.